Home » Congress
ఇలాంటి సంఘటనల వల్ల రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్ల దగ్గర డీజే సాంగ్స్, బాణాసంచా కాల్చి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని బాల్క సుమన్ మండిపడ్డారు.
నియోజకవర్గాల మార్పులు రాజకీయాల్లో కొత్త కాదన్నారు. మంచి ఫలితాల కోసమే మార్పులు జరిగాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని తెలిపారు.
అయినప్పటికీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను తాము నెరవేర్చుతామని పొన్నం ప్రభాకర్ చెప్పారు.
యూపీ జోడో యాత్ర మొదటి దశ దాదాపు 425 కిలోమీటర్లు సాగనుంది. కాంగ్రెస్ కార్యకర్తలు రోజూ 20 నుంచి 22 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. పార్టీ కార్యకర్తల యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలుపుకపోనున్నారు
27 పార్టీల కూటమి చివరి సమావేశం సెప్టెంబర్లో ముంబైలో జరిగింది. ఇందులో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్షత వ్యవహరించారు
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు ఇస్నాపూర్ నుంచి రుద్రారం వరకు ఆర్టీసి బస్ ఎక్కి జగ్గారెడ్డి ప్రయాణం చేశారు. ఉచిత టికెట్ మీద మహిళల అభిప్రాయాల్ని అడిగి తెలుసుకున్నారు
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున కాంగ్రెస్ సర్కారుకు ఎల్లవేళలా సహకారం, మద్దతు ఉంటుంది. మనస్ఫూర్తిగా అందించడానికి మేము సిద్దమే అని సంతోషంగా తెలియజేస్తున్నాము.
అసెంబ్లీలో బ్యాటింగ్ మామూలుగా ఉండదు..!
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను