CM of Telangana: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని సహా సీనియర్ నేతల అభినందనలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను

CM of Telangana: సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని సహా సీనియర్ నేతల అభినందనలు

తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ తెలుగు, ఇంగ్లీషులో శుభాకాంక్షలు తెలిపారు. తెలుగులో ‘‘తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను’’ అని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. చివరిలో రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేశారు.

ఇంకా ఎవరెవరు స్పందించారో చూద్దాం
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్

నటుడు చిరంజీవి

తెలంగాణ బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

టీడీపీ నేత నారా లోకేష్

ఎన్సీపీ నేత సుప్రియా సూలె