-
Home » politics
politics
పవన్ కళ్యాణ్ కే ఆ సమర్థత ఉంది.. రాజకీయాలతో నాకు సంబంధం లేదు.. చిరంజీవి కామెంట్స్ వైరల్..
దావోస్ పర్యటన, పాలిటిక్స్ గురించి ప్రస్తావన రాగా చిరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Chiranjeevi)
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అసలేం జరుగుతోంది? ఒకరి గెలుపు మరొకరికి ఎందుకు ఆనందాన్ని ఇస్తున్నట్లు?
జగన్ కార్యక్రమాల ప్లెక్సీల్లో కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు. బీఆర్ఎస్ కార్యక్రమాల్లో వైఎస్ జగన్ ప్లెక్సీలు, వైసీపీ జెండాలు కనిపించడంతో తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో అసలేం జరుగుతోందన్నది హాట్ టాపిక్‌గా మారింది.
అబ్బో అరియానా ఖతర్నాక్ పొలిటికల్ ప్లాన్.. మ్యానిఫెస్టో కూడా రెడీ.. వాళ్ల అకౌంట్లో రూ.10 లక్షలు వేస్తుందట..
ఈ క్రమంలో తనకు పాలిటిక్స్ మీద ఉన్న ఆసక్తి గురించి తెలిపింది అరియనా.(Ariyana Glory)
అన్నీ మానేసుకొని జనసేన పార్టీలోకి వెళ్ళను.. పవన్ కళ్యాణ్, జనసేన పై హైపర్ ఆది వ్యాఖ్యలు..
తాజాగా హైపర్ ఆది ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గురించి మాట్లాడాడు. (Hyper Aadi)
నేను చనిపోయేదాకా బీజేపీనే.. పొలిటికల్ కెరీర్ గురించి శివాజీరాజా వ్యాఖ్యలు..
10 టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ రాజా పాలిటిక్స్ గురించి, తన పార్టీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు రాశారు. (Sivaji Raja)
జనసేనలో జాయిన్ అవుతారా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో నటి హేమ ఆసక్తికర వ్యాఖ్యలు..
మళ్లీ జనంలోకి వెళ్లాలి అనుకుంటే 100 శాతం డెడికేషన్ తో వెళ్లాలి. ఏ పార్టీలోకి వెళ్లాలి..
జనసేనలో పనిచేయాలి అంటే.. కళ్యాణ్ గారు మన దగ్గర్నుంచి అవి ఆశిస్తారు.. మరోసారి పాలిటిక్స్ పై బన్నీ వాసు కామెంట్స్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి బన్నీ వాసు పాలిటిక్స్ గురించి, జనసేన గురించి మాట్లాడారు. (Bunny Vasu)
MLA Raja Singh: మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను.. దయచేసి ఇలా చేయకండి: పవన్ కల్యాణ్‌కు రాజాసింగ్ విజ్ఞప్తి
"గతంలో పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ఇతర మతస్థులను శ్రీశైలం పవిత్ర ప్రాంతంలో స్థిరపడేలా చేశాయి. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ సున్నిపేట ప్రాంతానికి పంపండి" అని అన్నారు.
నేను సపోర్ట్ చేసిన వాళ్ళే నా సినిమాలకు ఫైనాన్స్ ఇవ్వలేదు.. నాకు కథలు చెప్పడానికి రాలేదు..
ఈ క్రమంలో తాను రాజకీయాల్లోకి వచ్చాక పరిస్థితులు ఎలా మారాయో చెప్పారు.
ఎన్నికల్లో పోటీ చేస్తాను.. పార్టీ కోసం ఎప్పుడైనా నిలబెడతాను.. నాకెలాంటి నామినేటెడ్ పోస్ట్ లు వద్దు..
ఓ ఇంటర్వ్యూలో నారా రోహిత్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు.