Home » Coromandel Express Train Accident
ఒడిశాలో ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో ఎపీకి రావాల్సిన ప్రయాణికులు 48 మంది ఉన్నారని..రైలు ఎక్కిన వారిలో 48 మందిలో 32 మంది పురుషలు, 16మంది మహిళలు ఉన్నారని తెలిపారు.
Odisha Train Crash : మానవత్వం వెల్లివిరిసింది. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం అనంతరం క్షతగాత్రులకు సహాయ పడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఒడిశా ఘోర రైలు ప్రమాద ఘటనలో గాయపడిన వారికి రక్తదానం చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.(People Queue Up) బాలాసోర్�
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ పశ్చిమ బెంగాల్ మరియు చెన్నైలోని బెంగాల్ షాలిమార్ స్టేషన్ మధ్య నడుస్తుంది. యశ్వంత్‌పూర్ నుంచి వస్తున్న మరో ప్యాసింజర్ రైలును ఢీకొనడంతో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లోని పలు కోచ్‌లు పట్టాలు తప్పాయి. బహనాగా రైల్వే స్టే�
ఒడిశా రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనది.మహా విషాద ఘటనగా రైల్వే చరిత్రలో నిలిచింది.
ఈ ప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య కూడా 900కు దాటింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 233 దాటిందని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ జెనా అధికారికంగా ప్రకటించారు. అయితే మృతుల సంఖ్యతో పాటు క్షతగాత్రుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందని స్థానికులు చ�
Railways Minister Ashwini Vaishnaw:ఒడిశా రాష్ట్రంలో మూడు రైళ్ల ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. ఈ రైళ్ల ప్రమాదాలు ఎలా జరిగాయి? ఈ ప్రమాదానికి కారణాలు ఏమిటి అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని మ�
Coromandel Express : కోరమాండల్ రైలు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఘటనా స్థలంలో మృతుల బంధువుల రోదనలు, గాయపడ్డ వారి హాహాకారాలు మిన్నంటాయి
Coromandel Express Accident : ఈ ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.