Home » Coromandel Express
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిత్యం ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావడం, స్టాప్ లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఈ రైలును ప్రిఫర్ చేస్తారు.
ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం గురించి నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వేమెన్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం ఒక మిస్టరీ అనీ ఇలాంటి ప్రమాదాన్ని తొలిసారిగా చూస్తున్నానని అన్నారు.
పెను విషాదం 233 మంది మృతి
కోరమాండల్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం
ప్రమాదం జరిగిన చోట నిన్న రాత్రి నుంచే సహాయ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఒడిశా ఘోర రైలు ప్రమాదం అనంతరం క్షతగాత్రులకు సహాయ పడేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు.
ఒడిశా రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనది.మహా విషాద ఘటనగా రైల్వే చరిత్రలో నిలిచింది.
Odisha trains accident: ఒడిశా రాష్ట్రంలోని బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 230కు చేరింది. ఈ ఘోర ప్రమాదంలో 1000 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మొదట బెంగళూరు నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హావ్ డాకు వెళుతున్న బెంగళూరు-హావ్ డ�
Coromandel Express : కోరమాండల్ రైలు ప్రమాద ఘటన అనేక కుటుంబాల్లో పెను విషాదం నింపింది. ఘటనా స్థలంలో మృతుల బంధువుల రోదనలు, గాయపడ్డ వారి హాహాకారాలు మిన్నంటాయి
Coromandel Express Accident : ఈ ప్రమాదంలో మృతులు, గాయపడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.