Home » corona vaccine
దేశంలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకీ కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూడటం ప్రజలను, ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు 80 రోజుల తర్వాత మళ్లీ రోజు�
దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా రోజువారీ కేసుల్లో గణనీయ పెరుగుదల నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 23వేల 285 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఏడాదిలో
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 194 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్న(మార్చి 10,2021) రాత్రి 8 గంటల వరకు 37వేల 904 కరోనా పరీక్షలు నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 536కి చేరింది. నిన్న కరోనాతో
India reports 22,854 new coronavirus cases: దేశంలో కరోనా వైరస్ మరోసారి ఉగ్రరూపం దాల్చింది. కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నప్పటికీ, గడిచిన 24 గంటల్లో వాటి సంఖ్య భారీగా పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య రెండు నెలల గరిష్ఠానికి చేరింది. బుధవారం(మార్చి 10,20
ఏపీలో కరోనా కేసులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 48వేల 973 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 120 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో ఒకరు కరోనాతో చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8లక్షల 91వేల 004కి చేరిం�
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కరోనా కొత్త కేసుల్లో పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం సుమారు 17 వేల కేసులు నమోదవుతున్నాయి. నిన్న(మార్చి 9,2021) రోజూవారీ కేసుల్లో కొద్దిమేర తగ్గుదల కనిపించినప్పటికీ, మరోసారి 17వేల 921 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అయితే గడ�
తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 342కి చేరింది. నిన్న(మార్చి 9,2021) రాత్రి 8 గంటల వరకు 39వేల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 10,2021) ఉదయం బులిటెన్ �
భారత్లో గత 24 గంటల్లో 15వేల 388 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో(18,599) పోల్చితే రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపించడం కొంత రిలీఫ్ కలిగించింది. గడిచిన 24 గంటల్లో 77 మంది కరోనాకు బలయ్యారు. మరణాల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిస్తోంది. మొత్తంగా 1.12 క�
భారత్ లో కరోనా తీవ్రత కంటిన్యూ అవుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా నిత్యం కేసులు 18వేలకు పైనే నమోదవుతున్నాయి. తాజాగా 5లక్షల 37వేల 764 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18వేల 599 కొత్త కేసులు వెలుగుచూశాయి.
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మళ్లీ కరోనా తీవ్రత పెరుగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి.