Home » corona virus
తాగేనీటిలోనూ కరోనా రెండు రోజులపాటు బతికే ఉంటుందని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్ర తెలిపారు. నీటి ఉష్ణోగ్రత, అందులోని ఇతర పదార్థాలపై ఆధారపడి వైరస్ బతికి ఉంటుందని అన్నారు.
బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమం�
కాగా, వ్యాక్సినేషన్ వేళ కొన్ని సందేహాలు అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ టీకాలను ఎవరు తీసుకోవాలి? ఎవరు వాయిదా వేసుకోవాలి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీకాలు ఎవరికి ఇస్తారు? ఏ వయస్సులో వాళ్లు తీసుకోవడం క్షేమదాయకం? చిన్న పిల్లలకు ఎంద
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజూ భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఈ ప్రభావం బ్యాంకింగ్ రంగంపైనా తీవ్రంగా పడింది. రాష్ట్రంలో 600 మంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఉద్యోగులు కరోనా బ
దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి ఉగ్రరూపం దాల్చింది. సెకండ్ వేవ్ లో వైరస్ తీవ్రత మరింత అధికంగా ఉంది. వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. నిత్యం లక్షలాది కొత్త కేసులు, భారీగా మరణాలు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రత ఏ రేంజ్ లో ఉందంటే, పలు రాష్ట్రాల్లో లా�
రెమిడెసివిర్ తో ప్రాణభయం ఏ విధంగానూ తగ్గదా? ప్రాణాలను రక్షించే శక్తి దానికి లేదా? దాని మీద మోజు చాలా తప్పా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. రెమిడెసివిర్ మెడిసిన్ గురించి పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో.. వైరస్ నియంత్రణపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ కొనసాగుతుండగా, కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ నడుస్తోంది. ఇవాళ్టి (ఏప్రిల్ 20,2021) నుంచి తెలంగాణలో నైట్ కర్ఫ్య�
Night Curfew imposed in Telangana : అందరి జీవితాలపై.. లాక్ డౌన్ దెబ్బేంటో చూశాక.. మళ్లీ అలాంటి పరిస్థితులు రావొద్దనుకున్నారంతా. కర్ఫ్యూ మళ్లీ చూడొద్దనుకున్నారు. ఆంక్షలు, అడ్డంకులు లాంటివి.. అందరినీ ఎంతలా ఇబ్బందిపెట్టాయో.. ప్రతి ఒక్కరికీ తెలుసు. కరోనా సంక్షోభం నుం�
కృష్ణా జిల్లాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. గత మూడు రోజుల్లో వెయ్యికి పైగా కేసులు నమోదవ్వడంతో ప్రాణభయం పట్టుకుంది. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.
నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో రైల్వే అధికారులు మార్పులు చేశారు. లాస్ట్ మైలు నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు తెలిపారు. అలాగే చివరి స్టేషన్ ను రాత్రి 8.45 నిమిషాలకు మెట్రో చేరుకోనున్నట్లు వెల్లడి�