Home » corona virus
భారతదేశంలో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పటివరకు 21 లక్షలు దాటింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు 21 లక్షల 53 వేల 11 మందికి కరోనా సోకింది. వీరిలో 43,379 మంది మరణించగా 14 ల�
వరుణికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో జరగాల్సిన పెళ్లి కాస్త ఆగిపోయింది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్లలో వరుడికి కరోనా పాజిటివ్ రావడంతో పెళ్లి ఆగిపోయింది. రాజీవ్‌నగర్‌కు చెందిన వరుడికి కోనరావుపేట �
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. దీనితో కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు అధికారులు పలు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మళ్లీ లాక్ డౌన్ �
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం (ఆగస్టు 8, 2020) మీడియాతో మాట్లాడుతూ తీ
మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తే కరోనా మరణాలను తగ్గించొచ్చని, 40శాతం వరకు మరణాలు తగ్గిపోతాయని అధ్యయనంలో తేలింది. అమెరికాలో ఇటీవల ఓ అధ్యయనం చేశారు. మాస్కులు మేండటరీ చేయక ముందు, చేశాక పరిస్థితుల్లో మార్పులను గమనించారు. అమెరికాలో బహిరంగ ప్రదే
కరోనా రోగుల్లో ఎన్నో ఆశలు రేపిన ప్లాస్మా చికిత్సతో ప్రయోజనం లేదా? ప్లాస్మా థెరపీ మరణాలను అడ్డుకోలేదా? అంటే అవుననే అంటున్నారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా. ప్లాస్మా థెరపీతో కొవిడ్-19కి చెక్ పెట్టొచ్చని అందరూ భావిస్తున్న ప్రస్త
ఆంధ్రప్రదేశ్ లో కరోనా రికవరీ కేసులు తగ్గుతూ ఉంటే దానికి 4రెట్లు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల వరకూ 63వేల మందికి పరీక్షలు జరుపగా 10వేల 328మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కొవిడ్ కారణంగా అనంతపూర్ లో ప�
కరోనా వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో తొలుత 3 ప్రధాన లక్షణాలను గుర్తించారు. అవి జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు. ఆ తర్వాత వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ) మరిన్ని లక్షణాలను గుర్తించింది. కండరాల నొప్పి, తల నొప్పి, వాసన-రుచ�
”హమ్మయ్య, మాయదారి రోగం నుంచి కోలుకున్నాం. ప్రాణ గండం తప్పింది. ఇక భయం లేదు. హాయిగా మిగతా జీవితం బతికేయొచ్చు” అని కరోనా నుంచి కోలుకున్న తర్వాత రిలాక్స్ అవుతున్నారా? ఇక ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని భావిస్తున్నారా? అలాంటి వారికి ఇది షాకింగ్ న్�
కరోనా కష్టకాలం.. ఎందరో జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది. వైరస్ సోకి కొందరు కన్నుమూస్తుంటే …ఆర్ధిక నష్టాలు తట్టుకోలేక మరి కొందరు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. కరోనా లాక్ డౌన్ కాలంలో వ్యాపారంలో నష్టాలు రావటంతో అనంతపురం ధర్మవరం కు చెందిన వ�