ఏపీలో కరోనా ఒక అడుగు వెనక్కి, నాలుగడుగులు ముందుకి….

ఆంధ్రప్రదేశ్ లో కరోనా రికవరీ కేసులు తగ్గుతూ ఉంటే దానికి 4రెట్లు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఉదయం 9గంటల నుంచి గురువారం ఉదయం 9గంటల వరకూ 63వేల మందికి పరీక్షలు జరుపగా 10వేల 328మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. కొవిడ్ కారణంగా అనంతపూర్ లో పది, తూర్పు గోదావరిలో పది, గుంటూరులో తొమ్మిది, చిత్తూరులో ఎనిమిది, కృష్ణాలో ఆరు, నెల్లూరులో ఆరు, ప్రకాశంలో ఆరు, వైజాగ్ లో నాలుగు, కడపలో మూడు, విజయనగరంలో మూడు, పశ్చిమగోదావరిలో మూడు, కర్నూల్ లో రెండు, శ్రీకాకుళంలో రెండు మృతులు సంభవించాయి.
ఇదిలా ఉంటే మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుని 8వేల 516 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో మొత్తం 22వేల 99లక్షల 332శాంపుల్స్ పై పరీక్షలు జరిపారు.
మొత్తం చేసిన టెస్టుల వివరాలు:
గడిచిన 24 గంటల్లో:
దేశం మొత్తం నిర్వహించిన టెస్టుల వివరాలు: