Home » Corona
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు హైకోర్టుకి నివేదిక ఇచ్చారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని డీహెచ్ చెప్పారు
కరోనాలో మరో కొత్త వేరియంట్ ను తాజాగా ఫ్రాన్స్ లో గుర్తించారు. ఈరకమైన వేరియంట్ కి 46 ఉత్పరివర్తనలు ఉన్నాట్లు సైంటిస్టులు గుర్తించారు.
తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించనుందని, రాష్ట్రంలో లాక్ డౌన్ తప్పదనే ప్రచారం మొదలైంది.
భారత్ లోని భారీ క్రూయిజ్ షిప్పుల్లో ఒకటైన కార్డీలియా నౌకలో కరోనా కలకలం రేగింది. ముంబై నుంచి గోవా చేరుకున్న ఈ నౌకలో 66 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
ఓడలో పని చేసే సిబ్బంది ఒకరు కరోనా భారినపడగా.. ఓడను నిలిపివేసి అందులో ఉన్న మొత్తం 2000 మంది ప్రయాణికులకు 16 మంది సిబ్బందికి పరీక్షలు జరిపారు అధికారులు
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న కొత్తగా 165 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం పదివేలకు దిగువన నమోదైన రోజువారీ కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి.
కరోనాతో ఆసుపత్రిలో చేరి కోలుకొని తిరిగి ఇంటికి వచ్చిన మహిళను కరోనా మృతుల లిస్టులో చేర్చారు అధికారులు. కరోనా పరిహారం కోసం ఫోన్ చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది
జనవరి 3 నుంచి టీనేజర్లకు టీకా
ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఎక్కువయ్యాయి. అమెరికా వంటి దేశాలలో ఇది పండుగ సీజన్. క్రిస్మస్, న్యూఇయర్ వేళ అంతర్జాతీయ ప్రయాణికులత