Home » Corona
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. ఓ పక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం.. మరో పక్క కేసుల సంఖ్య పెరుగుతుండంటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గతంతో పోల్చితే సెకండ్ వేవ్ ప్రభావం మహిళలపై అధికంగా పడింది. తెలంగాణ
AB లేదా B పాజిటివ్ బ్లడ్ గ్రూపుల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సూచించింది.
కరోనా మహమ్మారి నగరాల్లోనే కాదు.. మన్యంలోకి కూడా చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా దక్షణి బస్తర్ అడవుల్లో కరోనా కేసులు బయటపడుతున్నాయి. మావోయిస్టులు కరోనా కాటుకు బలవుతున్నట్లుగా తెలుస్తుంది. గిరిజనులు కూడా కరోనా బారిన పడినట్లు దంతెవ�
Anti virus mask : 17 ఏళ్ల అమ్మాయి ఏం చేస్తుంది. పైగా ఈ కరోనా రోజుల్లో ..ఆన్ లైన్ క్లాసులు వింటూ..అబ్బా ఏందిరా బాబూ..కాలేజీకి పోవటానికి లేదు..ఫ్రెండ్స్ తో ఓ సరదా లేదు పాడూ లేదు అనుకుంటుంది. కానీ పశ్చిమ బెంగాల్ కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి మాత్రం ‘కరోనా మహమ్మారిని ఖ
సెకండ్ వేవ్ దెబ్బకి హాస్పిటల్సే కాదు శ్మశానాలు కూడా ఖాళీ లేకుండా పోయాయి. ప్రజల మనిషిగా, ఆపద్భాంధవుడిగా పేరు తెచ్చుకున్న, ప్రజలు దేవుడిగా భావిస్తున్న సోనూసూద్ ను ఈ పరిస్థితులు కదిలించాయి. దీంతో రియల్ హీరో సోనూసూద్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
కరోనా గురించి డాక్టర్లు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొంతమంది జనాలు మూఢనమ్మకాలతో, అంధ విశ్వాసాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ముందు వెనుకా ఆలోచన చేయకుండా అపోహలతో ప్రాణాలు తీసుకుంటున్నారు. ముక్కులోకి నిమ్మరసం వేసుకుంటే కరోన�
తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైద్య సిబ్బందిపై పని భారం తగ్గించేందుకు చర్యలు చేపట్టారు. ఏకంగా 50వేల నియామకాలకు ఆదేశాలు ఇచ్చారు. వైద్య సిబ్బంది నియామకంతో పాటు ఆక్సిజన్, రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు, ఇతర సౌక�
శ్మశానంలో ధరల పట్టిక గురించి బహుశా ఎప్పుడూ..ఎక్కడా విని ఉండం. కానీ ఈ కరోనా కాలంలో అసాధ్యాలు సుసాధ్యాలు అవుతున్నాయి. ఈ కరోనా కేసుల మరణాలు రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో కరోనాతో చనిపోతే ఆ మృతదేహానికి అంత్యక్రియలు చేయటానికి ఇంత..సాధారణ మరణమైత�
Chetan Sakariya: చేతన్ సకారియా ఈ పేరు క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సకారియా అతడి ఆట తీరుతో అందరిని తనవైపు తిప్పుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి పెరిగిన చేతన్ క్రికెట్ వైపు అడుగులు వేశారు. తన ఆటతీరుతో ఐపీఎల్ సెలెటర్ల �
మనిషి దిగజారిపోతున్నాడు. కాసుల కక్కుర్తితో నీచానికి ఒడిగడుతున్నాడు. ఈజీగా డబ్బు సంపాదించాలనే దురాశతో అడ్డమైన పనులు చేస్తున్నాడు. తాజాగా ఓ ముఠా చేసిన పాడు పని సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేసింది. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా? వీళ్లసలు మనుషులేనా