Home » Corona
దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం భయంతో వణికిపోతోంది. దేశంలోనే అతి పెద్ద కరోనా హాట్ స్పాట్‌గా మారిపోయింది. రోజు రోజుకు కేసులు పెరిగిపోతుండడంతో.. అదుపు చేసేందుకు నగర యంత్రాంగం అందుబాటులోని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ ప్రమాదాన్ని ముంబై ఎలా ఎ�
మహారాష్ట్ర వణికిపోతోంది. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. విదేశాల నుంచి వచ్చిన వారిలో ఎక్కువ మందికి పాజిటివ్ రావడంతో క్వారంటైన్లో ఉంచుతున్నారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తూ వ్యాప్తిని నిరోధి�
కరోనా రాకాసి అష్టకష్టాలు పెడుతోంది. వైరస్ బారిన పడిన వారి పరిస్థితి మరి దయనీయంగా మారుతోంది. వీరు ఎవరినీ కలవడానికి వీలు లేదు. కొన్ని రోజుల పాటు నిర్భందంలో కొనసాగాలి. వీరు ఒకవేళ చనిపోతే..మాత్రం పరిస్థితి మరీ దయనీయంగా మారుతోంది. అంత్యక్రియలకు స�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా భూతం కబళిస్తోంది. ఆ దేశం.. ఈ దేశం అనేది లేకుండా వివిధ దేశాలకు విస్తరిస్తోంది. ఈ వైరస్ బారిన పడి వేలాది మంది మృతి చెందుతున్నారు. లక్షలాది మంది వైరస్ బారిన పడి..చికిత్స పొందుతున్నారు. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసితో ఎన్నో దేశ�
తెలంగాణలో కరోనా కేసులు నిన్న కాస్త తగ్గాయి. నిన్న కొత్తగా.. 18కేసులే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 471కి చేరింది.
ఆస్పత్రి వద్దకు వచ్చిన తన బిడ్డ.. తల్లిని చూసి బోరున విలపించింది. అమ్మను తన దగ్గరకు రావాలంటూ పిలిచింది. కానీ నర్సుగా పని చేస్తున్న తల్లి... తన బిడ్డను దూరం నుంచే చూస్తూ విలపించింది.
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగింది. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వ్యాప్తి పెరుగుతోంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 453కి చేరింది.
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. లాక్డౌన్ అమలవుతున్నా కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
సార్ మేము ఆ వ్యాపారి దగ్గర చికెన్ తీసుకున్నాం..మాకు ఏమైనా కరోనా లక్షణాలు ఉన్నాయోమో చెక్ చేయండి అంటున్నారు గాజువాకలోని ఓ కాలనీ వాసులు. ఎందుకంటే చికెన్ అమ్మిన వ్యక్తికి కరోనా లక్షణాలు రావడమే కారణం. ఏపీలో కరోనా భయపెడుతోంది. రోజు రోజుకు కేసులు ఎ�
ప్రభుత్వం సోమవారం వెల్లడించిన కథనం ప్రకారం.. కరోనా పేషెంట్లలో 76శాతం మంది మగాళ్లు అయితే 24శాతం మంది మహిళలు చనిపోయిన వారిలో 73శాతం మంది మగాళ్లు అయితే మిగిలిన వారు మహిళలట. సోమవారానికి 4వేల 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 109 మృతులు సంభవించినట్లు త�