Corona

    ఐక్యత చాటిన భారత్ : దీపం వెలిగించిన మోడీ

    April 5, 2020 / 04:19 PM IST

    కరోనాపై పోరులో దీపం వెలిగించి ఐక్యత చాటింది భారతదేశం. కరోనావైరస్(కోవిడ్-19) యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వె�

    సోనియా గాంధీ,మాజీ ప్రధానులకు ఫోన్ చేసిన మోడీ

    April 5, 2020 / 01:59 PM IST

    కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా అన్ని రంగాల ప్రముఖులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ రాష్ట్రపతులు ప్రతిభా పాటిల్‌, ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాన మంత్రులు మన్మోహన్‌ సింగ్‌, HD దేవేగౌడ

    నెల్లూరులో కరోనా కేసులు అధికం…ఎందుకు

    April 3, 2020 / 08:05 AM IST

    ఏపీ రాష్ట్రం కరోనాతో విలవిలాడుతోంది. ఊహించని విధంగా విజృంభిస్తోంది. తొలుత తక్కువ సంఖ్యలోనే నమోదైన ఈ కేసులు మరింత ఎక్కువవుతున్నాయి. ప్రధానగా నెల్లూరు జిల్లా వణికిపోతోంది. ఎక్కువ సంఖ్య ఈ జిల్లాలో పాజిటివ్ కేసులు నమోదవుతుండడం జిల్లా వాసుల�

    కరోనాతో చనిపోయిన మృతదేహాలకు అంత్యక్రియలు ఎలా చేస్తారో తెలుసా

    April 3, 2020 / 03:28 AM IST

    కరోనా మహమ్మారి ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ వైరస్ కు గురైన వ్యక్తికి చికిత్స..రోగం వ్యాప్తి చెందకుండా..చేయడం..దగ్గరి నుంచి.. చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేసే వరకు ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రధానంగా మరణ�

    కరోనా కట్టడి ఇలా చేస్తున్నాం – ఏపీ సీఎం జగన్

    April 2, 2020 / 12:57 PM IST

    ఏపీలో కరోనా వైరస్ కు అడ్డుకట్ట వేయడానికి ఏపీ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోంది. వైరస్ బారిన పడిన వారికి తగిన చికిత్సలు అందిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చర్యలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం జగన్ వివరించారు. 2020, ఏప్రిల్ 02వ తేదీ గు�

    ఆదుకోండి ప్లీజ్.. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్

    April 2, 2020 / 07:14 AM IST

    కరోనాతో రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిన్నదని, కేంద్రం ఆదుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని..సీఎం జగన్ కోరారు. ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎలా ఉంది ? ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జగన్ వివరించారు. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం ప్రధాన మంత�

    విచిత్రం : పాప పేరు కరోనా..బాబు పేరు లాక్ డౌన్

    April 2, 2020 / 04:45 AM IST

    కరోనా మహమ్మారీ ప్రపంచాన్ని ఈ వైరస్ గడగడలాడిస్తోంది. ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే..కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వైరస్ వ్యాపించకుండా ప్రాణాలకు తెగించి పని చేస్తున్న వైద్యులు, పోలీసులు, ఇతర సిబ్బంది కృషిని అభినం

    కరోనా నివారణకు సాయికుమార్ ‘నాలుగో సింహం’ డైలాగ్

    April 1, 2020 / 10:49 PM IST

    కనిపించే మూడు సింహాలు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అయితే కనిపించని నాలుగో సింహమే మీరు. మీరు అంటే మనం..మనం అంటే దేశం..దేశమంటే మనుషులోయ్ అని అన్నారు. 

    కరోనా బారిన పడకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించాలి : డీజీపీ

    April 1, 2020 / 09:52 PM IST

    కరోనా బారిన పడకుండా ఉండాలంటే సమాజిక దూరం పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. కరోనా ఒకరికి వస్తే అతని నుంచి 10 వేల మందికి వ్యాపించే ప్రమాదముందని తెలిపారు.

    కరోనా : బయటికి రావొద్దని యముడు చెప్పినా వినరా?

    April 1, 2020 / 08:57 PM IST

    కరోనాపై అవగాహన కోసం అధికారులు వినూత్నంగా ఆలోచించారు. యముడి వేషాధరణతో ఉన్న వ్యక్తిని రంగంలోకి దించారు. ఇంటి నుంచి బయటికి రాకుండా ప్రాణాలు కాపాడుకోండంటూ యమధర్మరాజుతో ప్రజలకు చెప్పిస్తున్నారు.

10TV Telugu News