Home » Corona
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ తోపాటు పాకిస్తాన్ లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
హైదరాబాద్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు.
కరోనాపై పోరుకు రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు 20 కోట్ల విరాళాన్ని అందించారు. తెలంగాణ ప్రభుత్వానికి 10 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 10 కోట్ల చొప్పున విరాళాన్ని అందించారు.
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ లో తీవ్ర బీభత్సం సృష్టించింది. కరోనా వైరస్ వల్ల 2వేల 535 మంది మృతిచెందినట్లు చైనా అధికారికంగా చెబుతోంది.
యూకే హీత్రూ ఎయిర్‌పోర్టులో ఇండియా విద్యార్థులు నరకం చూస్తున్నారు. 10రోజుల క్రితం ఎయిర్ పోర్టుకు వచ్చిన 70 మంది విద్యార్థులు.. విమాన సర్వీసులు రద్దు కావడంతో అక్కడే చిక్కుకు పోయారు.
కరోనా ఎఫెక్ట్‌తో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకోసం... సీఎం కేసీఆర్ ముందే చెప్పినట్లుగా ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించాలని డిసైడయ్యింది.
తెలంగాణపై కరోనా పంజా విసురుతోంది. కరోనా కాటుకు మరో ఆరుగురు తెలంగాణ వాసులు చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 23కి చేరింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఫీవర్ నెలకొంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమౌతుండడం ఆందోళన వ్యక్తమౌతోంది. మొదటలో ఈ సంఖ్య తక్కువగా ఉండేది. కానీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండడం, కాంటాక్ట్ కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తగిన �
విశాఖపట్టణం వాసులు కొంత ఊరటనిచ్చే వార్త. కరోనా వైరస్ బారిన పడిన ఓ వృద్దుడు కోలుకున్నాడు. ఇతని కాకినాడకు రిపోర్ట్ పంపించగా నెగటివ్ తేలింది. అయితే..పూణే నుంచి వచ్చిన రిపోర్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని, అనంతరం అతడిని డిశ్చార్జ్ చేస్తామని వ�