Home » Coronavirus Live Updates
కరోనా సెకండ్ వేవ్ తో ఉక్కిరిబిక్కిరి అయిన దేశానికి ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా కొత్త కేసులు, మరణాల్లో భారీ తగ్గుదల కనిపించింది.
దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో భారత్లో 70,421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ కార్బెవాక్స్ వ్యాక్సిన్ ఒక మోతాదు ధర రూ.150 ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యాక్సిన్ కు సంబంధించి ఏర్పాట్లను ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి చేసింది.
దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. వరుసగా 2వ రోజూ రోజువారీ కేసులు లక్ష దిగువనే నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి విలయం నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 2 తర్వాత తొలిసారి రోజువారీ కేసులు లక్షకు
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు ఇంకా నమోదవుతున్నాయి. అయితే..గతంలో నమోదైన కేసుల కంటే..ఇప్పుడు తక్కువగా నమోదు కావడం ఊరటనిస్తోంది. కొత్తగా 1,34,154 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 2 వేల 887 మంది చనిపోయారు.
కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రోజూవారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. కొత్త కేసులు తొలిసారి 45రోజుల కనిష్ఠానికి చేరాయ�
భారత్లో కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. కేసుల సంఖ్యలో స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ.. మరణాల సంఖ్య భయపెడుతోంది. దేశంలో మరోసారి కరోనా మరణాల సంఖ్య 4 వేలు దాటడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వరు�
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. మళ్లీ కొత్త కేసులు, మరణాలు పెరిగాయి. రెండు రోజులు క్రితం కాస్త తగ్గినట్లే కన్పించిన మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. వరుసగా రెండో రోజు మరణాలు ఆందోళనకర రీతిలో 4వేల పైనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 4వేల 120 మందిని
Coronavirus live updates: కరోనా తుఫాన్లో భారత్ అల్లకల్లోలం అవుతోంది. ఒక్కరోజులోనే దేశంలో 2 లక్షల 59 వేల 170 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. నిన్నటితో పోలిస్తే 14 వేల కేసులు తగ్గినట్లు కనిపించినా… మొన్న ఆదివారం వీకెండ్ కావడం, టెస్టింగ్ సెంటర్లు క్లోజ్ చేస�