-
Home » Coronavirus Travel in Air
Coronavirus Travel in Air
కరోనావైరస్ గాల్లో ఎంతసేపు ఉంటుంది? ఎంతదూరం ప్రయాణించగలదు? కనిపెట్టే పనిలో హైదరాబాద్ సైంటిస్టుల స్టడీ
September 28, 2020 / 04:10 PM IST
corona virus:ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్.. గాల్లోనూ వ్యాపిస్తుందా? ఎంత సమయం గాల్లో వైరస్ ఉండగలదు? అలా ఎంతదూరం వ్యాపించగలదు? ఇలాంటి ఎన్నో సందేహాలకు సరైన సమాధానం వెతికే పనిలో పడ్డారు సైంటిస్టులు.. సాధారణంగా కరోనా సోకిన వ్యక్తి తుమ్మినా లేదా ద�