Home » Corrpution
ఈ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ నేతలు..... పైకి ధీమాగా కనిపిస్తున్నా.... ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారంటున్నారు. దీంతో ప్రభుత్వం తయారు చేస్తున్న శ్వేతపత్రాల్లో ఏం ఉంటుందనే అంశంపై ఉత్కంఠ పెరిగిపోతోంది.
ఫైబర్ నెట్ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కొత్త సర్కార్ చర్యలు చేపట్టింది.
దాదాపు 950 కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయి? అనే అంశానికి సంబంధించి త్వరలోనే విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారించి తదుపరి చర్యలు తీసుకునే విధంగా కొత్త ప్రభుత్వం సిద్ధమవుతోంది.