AP Fibernet : ఏపీ ఫైబర్ నెట్‌లో భారీ స్కామ్? చర్యలు చేపట్టిన కొత్త ప్రభుత్వం

ఫైబర్ నెట్ సంస్థలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై కొత్త సర్కార్ చర్యలు చేపట్టింది.