Home » corruption allegations
ఎవరెవరు వసూళ్లకు పాల్పడుతున్నదీ? ఎవరికీ ఎంత డబ్బు అందుతున్నది ప్రభుత్వానికి నివేదించేందుకు రిపోర్టు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటిలెజెన్స్ నివేదికపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది చూడాల్సివుంది.
ఒక ప్రభుత్వంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధికారిపై ప్రధాన కార్యదర్శి ఎలా చర్యలు తీసుకుంటారో తెలపాలని ప్రశ్నించింది ఢిల్లీ హైకోర్టు. రతజ్ కుమార్ అనే ఐఏఎస్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల కేసు విషయంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ చేయించాలని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయించింది.