covid 19

    ఏపీలో ఒక్కరోజే 12 కరోనా మరణాలు, 765 కేసులు.. ఆ రెండు జిల్లాల్లో 2వేలు దాటిన బాధితులు

    July 4, 2020 / 02:13 PM IST

    ఏపీలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 765 కేసులు నమోదయ్యాయి. మరో 12మంది కరోనాతో చనిపోయారు. ఏపీలోని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి భయానకంగా ఉంది. ఆ రెండు జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య 2వేలు దాటింది. తాజాగా న�

    కరోనాకు మరో మందు, Erythropoietin (Epo)

    July 4, 2020 / 01:40 PM IST

    కరోనాకు మరో మందు వచ్చేసింది. దాని పేరు ఎరిత్రో పోయ్ టిన్ (Erythropoietin). ఎపో(Epg) అని పిలుస్తారు. కరోనా చికిత్సలో డోపింగ్ ఏంజెట్ ఎపో మెడిసిన్ బాగా పని చేస్తోందని జర్మనీలోని Max Planck Institute of Experimental Medicine in Göttingen పరిశోధకులు చెప్పారు. SARS-CoV-2 వైరస్ మెదడుపై దాడి చేసినప్పుడు రో

    మాణిక్యాలరావుకు కరోనా

    July 4, 2020 / 01:23 PM IST

    నేను ఎవరినీ వదలా అంటోంది కరోనా. ఈ రాకాసి బారిన పడిన వారిలో సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రుల్లోనే..హోం క్వారంటైన్ లో ఉండిపోతున్నారు. ఏ మాత్రం భయపడకుండా స్యయంగా..ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడి�

    కరోనా..మంటగలుస్తున్న మానవత్వం..3 గంటల పాటు నడి రోడ్డుపై వృద్దుడి మృతదేహం

    July 4, 2020 / 11:38 AM IST

    కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు. తమకు ఎక్కడ వైరస్ సోకుతుందోమోనన్న భయం వారిలో వెంటాడుతోంది. వైరస్ సోకకుండానే చనిపోతున్న వారిని �

    మరో ఇద్దరు తెలుగు సీరియల్ నటులకు కరోనా.. రవికృష్ణ, సాక్షి శివకు పాజిటివ్

    July 4, 2020 / 11:29 AM IST

    తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం రేపుతోంది. వరుసగా సీరియల్ నటులు కరోనా బారిన పడుతున్నారు. నిబంధనలు పాటిస్తున్నప్పటికీ పలువురిని వైరస్ అటాక్ చేస్తోంది. తాజాగా ప్రముఖ సీరియల్ నటుడు, బిగ్‌బాస్3తో పాపులర్ అయిన రవికృష్ణ కరోనా బారిన పడ్డాడు. ఈ వ�

    భారత్‌లో కరోనా ఉగ్రరూపం, ఒక్కరోజే 23వేల కేసులు, 442 మరణాలు, తమిళనాడులో లక్ష దాటాయి

    July 4, 2020 / 10:45 AM IST

    దేశంలో క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం దాల్చింది. రోజూ రికార్డు స్థాయిలో 20వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కరోనా కేసుల్లో కొత్త రికార్డు నమోదైంది. గ‌డిచిన 24గంట‌ల్లో 22వేల 771 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో దేశంలో మొత్తం క‌రోనా బాధితుల సంఖ్య 6లక్షల

    ఈ మాస్క్ ధర అక్షరాల రూ.2లక్షల 89వేలు

    July 4, 2020 / 09:02 AM IST

    కరోనా వైరస్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడుకునేందుకు ఉన్న ఏకైక మార్గం మాస్క్ ధరించడం. దీంతో యావత్ ప్రపంచం మాస్కుల బాట పట్టింది. కాగా, మార్కెట్ లోకి రకరకాల మాస్కులు వచ్చాయి. బ్రాండ్ ను బట్టి వాటి ఖరీదు ఉంటుంది. కొన్ని మాస్కుల ధర 50 రూపాయల లోపు ఉంది.

    ఏపీలో కొత్తగా 837 కేసులు..8 మంది మృతి

    July 3, 2020 / 01:33 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38 వేల 898 మంది నమూనాలను పరీక్షించారు. 837 మంది వైరస్ బారిన పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వీర�

    హైదరాబాద్‌లో లాక్‌డౌన్ లేనట్టే..? కారణం ఇదే

    July 2, 2020 / 03:00 PM IST

    హైదరాబాద్ పరిధిలో మరోసారి లాక్ డౌన్ విధించే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఉంటుందా? లేదా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. ప్రభుత్వం నిర్ణయం కోసం నగరవాసులు ఎదురుచూస్తున్నారు. కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ లేనట్టే అని ప్రభ�

    తెలంగాణలోని ప్రైవేట్ ల్యాబ్స్‌లో కరోనా టెస్టులు నిలిపివేత, కారణం ఇదే

    July 2, 2020 / 01:15 PM IST

    తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రైవేట్ ల్యాబ్స్ లో కరోనా నిర్ధారణ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా టెస్టులు ఆపేయాలని ప్రైవేట్ ల్యాబ్స్ నిర్ణయం తీసుకున్నాయి. కొవిడ్ టెస్టుల్లో కచ్చితత్వం లేకపోవడం, ఫలితాల్లో స్పష్టత లేకపోవడం, పాజిటివ్ లకు నెగిటివ�

10TV Telugu News