Covid-19

    కరోనా సోకినప్పుడు రోగ నిరోధశక్తి ఎలా స్పందిస్తుంది? వ్యాక్సిన్ మనల్ని రక్షించగలదా?

    August 18, 2020 / 02:59 PM IST

    కరోనా సోకిన వారిలో రోగ నిరోధకత ఎలా స్పందిస్తుంది… వ్యాక్సిన్ అవకాశాలను మరింత పెంచుతుందా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే? సాధారణంగా చాలామందిలో కరోనా వైరస్ సోకినప్పుడు వారిలోని వ్యాధి నిరోధకత వ్యవస్థ స్పందిస్తుంది.. వైరస్‌తో పోరాడుతుంది.. వ్�

    దేశంలో ప్రతి 3 నిమిషాలకు 2 కరోనా మరణాలు

    August 17, 2020 / 04:01 PM IST

    భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకి కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత నెలకంటే ఇప్పుడు మరింత వేగంగా వైరస్ విస్తరిస్తోంది. మరణాల సంఖ్య కూడా 50వేలు దాటింది. అయితే మిగతా కరోనా ప్రభావిత దే

    మాజీ క్రికెటర్, యూపీ మంత్రి కరోనాతో మృతి

    August 17, 2020 / 07:26 AM IST

    గురుగ్రామ్‌లోని మెదంత ఆసుపత్రిలో చేరిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి చేతన్ చౌహాన్ కరోనా కారణంగా మరణించారు. మాజీ క్రికెటర్ అయిన మంత్రి చేతన్ చౌహాన్ మృతిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. కేబినెట్ మంత్రి చేతన్ చ

    మీకు కరోనా వచ్చినట్లయితే …కనిపించే మొదటి లక్షణం ఇదే

    August 16, 2020 / 08:38 PM IST

    COVID-19 లక్షణాలు ఒక నిర్దిష్ట క్రమంలో కనిపిస్తాయని ఒక కొత్త అధ్యయనం పేర్కొంది. దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్త అధ్యయనాన్ని విడుదల చేశారు. ఇది ఫ్రాంటియర్ పబ్లిక్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించబడింది. కరోనావైరస్ య

    ఇక లాలాజలంతో కరోనా టెస్టులు

    August 16, 2020 / 07:43 PM IST

    లాలాజలంతో కరోనా ‌ నిర్ధారణ జరిపే నూతన విధానానికి అమెరికా ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. ఈ నూతన పద్ధతి ద్వారా నిర్ధారణ పరీక్షల సామర్థ్యం భారీగా పెంచడంతోపాటు కరోనా టెస్టు ఖర్చు కూడా తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వచ్చే కొన్ని వారాల్లోనే ద�

    కరోనాకు చెక్ పెట్టేందుకు 1970ల నాటి మెడిసిన్!

    August 16, 2020 / 10:30 AM IST

    కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు కొత్త కొత్తగా ప్రయత్నాలు చేస్తుండగా.. కరోనా దెబ్బకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న అమెరికా కొత్త మందులుతో ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అంగస్త�

    కరోనా చికిత్సకు మరో మెడిసిన్

    August 16, 2020 / 08:52 AM IST

    వినికిడి సమస్య, మానసిక రుగ్మతలు సహా అనేక వ్యాధులకు ఉపయోగిస్తున్న ఓ మెడిసిన్‌.. కొవిడ్‌-19 చికిత్సకు ఉపయోగపడుతుందని అమెరికా శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. అధునాతన కంప్యూటర్‌ సిమ్యులేషన్లను ఉపయోగించి దీనిని గుర్తించారు శాస్త్రవేత్తలు. కరోనా

    బాలసుబ్రహ్మణ్యం భార్యకూ కరోనా పాజిటివ్‌..

    August 15, 2020 / 08:59 PM IST

    ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ నెల 5న ఎస్పీబీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆస�

    బాలు గారు క్షేమంగా బయటకు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను..

    August 15, 2020 / 08:44 PM IST

    ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు త్వరగా కోలుకోవాలంటూ పవర్ స్టార్, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. బాలు గారు తమ కుటుంబానికి ఎంతో సన్నిహితులు అని తెలుపుతూ పవన్ ఓ లేఖ విడుదల చేశారు. ‘‘ప్రఖ్యాత గాయకులు శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎం�

    కరోనాతో ప్లాస్మా పోరాడుతుందని రుజువు చేయలేమంటున్న అధ్యయనం

    August 15, 2020 / 02:30 PM IST

    కరోనాతో కోలుకున్నవారి నుంచి తీసిన ప్లాస్మాతో ఇతరులను రక్షిస్తుందనడానికి కచ్చితమైన రుజువు లేదంటోంది ఓ కొత్త అధ్యయనం. మాయో క్లినిక్‌కు చెందిన పరిశోధకులు ఇదే విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో 64,000 మందికి పైగా రోగులకు టీకాలకు ముందు ఫ్లూ, తట్టు�

10TV Telugu News