Home » Covid-19
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,43,495 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు మహమ్మరి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,68,04,145కి చేరింది.
భారతదేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. కరోనా వ్యాప్తి రేటును తెలిపే 'ఆర్-విలువ' జనవరి 14వ తేదీ నుంచి జనవరి 21వ తేదీ మధ్య 1.57కి తగ్గింది.
కరోనా వాక్సినేషన్ పై కేంద్ర వైద్యారోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా సోకిన బాధితులు..మహమ్మారి నుంచి కోలుకున్న మూడు నెలల తరువాతే కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని స్పష్టం.
"ఓమిక్రాన్ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలకు కట్టుబడి మరో మారు పెళ్లిని వాయిదా వేసుకుంటున్నాం" అంటూ జసిండా ఆర్డెర్న్ ఆదివారం ప్రకటించారు
భారత్ లో కరోనా మూడో దశ వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో 3 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు
దేశంలో కోవిడ్, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూనే ఉన్నాయి.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 2,82,970 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
ఏపీలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
తెలంగాణ పోలీసు శాఖను కరోనా వైరస్ కలవర పెడుతోంది. దాదాపు రాష్ట్రంలోని ప్రతి పోలీసు స్టేషన్ లో పోలీసులు కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది.