Home » Covid-19
కరోనా అనేక సమస్యలు తెచ్చిపెడుతోంది. అవయవాలపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. దేహంలోని ఒక్కో అవయవాన్ని టార్గెట్ చేస్తోంది ఈ మహమ్మారి. తాజాగా కరోనా కారణంగా మరో ముప్పు ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైపండ్ రూ.45వేల నుంచి రూ.70వేలకు పెంచాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
కరోనా సెకండ్ వేవ్ తరహాలోనే థర్డ్ వేవ్ కూడా అంతే తీవ్రంగా ప్రభావం చూపొచ్చని SBI(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)Ecowrap రిపోర్ట్ అంచనా వేసింది.
75శాతం మంది పెద్దలకు(అడల్ట్స్)వ్యాక్సినేషన్ పూర్తి అయితే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే అవకాశమున్నట్లు తాజా బ్రెజిల్ ప్రయోగం చెబుతోంది.
పిల్లలలో కరోనా కేసులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. కరోనా మూడవ వేవ్ వస్తే, పిల్లలకే అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, మునుపటి కంటే ఎక్కువగా సంఖ్య నమోదయ్యే ఛాన్స్ ఉందని భయపడుతున్నారు.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)ఖాతాదారులకు గుడ్ న్యూస్. కరోనా సెకండ్ వేవ్ వేళ పీఎఫ్ ఖాతాదారులకు సాయం చేసేందుకు ఈపీఎఫ్ఓ ముందుకొచ్చింది.
కరోనా పుణ్యామని ప్రపంచమంతా సాధారణ జీవితానికి దూరమైపోయింది. మునుపటిలా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. బయట కాలుపెడితే చాలు.. మాస్క్ మస్ట్ అయిపోయింది.
తెలంగాణలో కరోనా వైరస్ నివారణ చర్యలపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం అడిగిన పలు ప్రశ్నలకు అధికారులు వివరణ ఇచ్చారు.
కొవిడ్-19పై పోరాడేందుకు వ్యాక్సిన్లు నేచురల్‌గానే ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తాయని ఓ స్టడీలో వెల్లడైంది. ఎమర్జింగ్ వేరియంట్ల నుంచి కాపాడుకునేందుకు శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీని అందిస్తాయి.
గతేడాది దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో తన తండ్రిని సైకిల్ పై కూర్చోపెట్టుకుని 1200 కిలో మీటర్లు ప్రయాణించి వార్తల్లో కెక్కిన బీహార్ కు చెందిన సైకిల్ గర్ల్ జ్యోతి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.