Home » Covid-19
భారత్‌లో కరోనా సెకండ్ వేవ్‌లో 719 మంది వైద్యులు చనిపోయినట్లుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఎ) ప్రకటించింది. సెకండ్ వేవ్‌లో బీహార్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధికంగా డాక్టర్లు చనిపోయారని ఐఎంఎ వెల్లడిం�
కరోనా కారణంగా చనిపోతే బాధితుడి కుటుంబానికి రూ .4 లక్షల పరిహారం ఇవ్వడం, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి తన సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం సుప్రీంకోర్ట
హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్(86)కు రెండు నెలల్లో రెండవసారి కోవిడ్ పాజిటివ్ గా తేలింది.
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. పాజిటివ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో రికార్డవుతున్నాయి. తాజాగా...గత 24 గంటల వ్యవధిలో 8 వేల 239 మందికి కరోనా సోకింది. 61 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
కరోనాపై పోరు సర్జికల్ స్ట్రైక్ లా ఉండాలని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమేపి తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో 93,511 నమూనాలను పరీక్షించగా 8,766 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనీల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
ప్రభుత్వంతో రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం కావటంతో ఏపీలో రేపటినుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగుతున్నారు.
కరోనా థర్డ్ వేవ్ వస్తుందన్న ఆధారాలు ఏమీ లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు.
కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ మహమ్మారి వ్యాప్తి తగ్గకపోవడంతో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ ను పొడిగించింది.
దేశంలో కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ కరోనా కేసులు ఇప్పటికి 10 వేలకు పైనే నమోదవుతున్నాయి.