Covid Cases

    ఏపీలో 3 లక్షలు దాటిన కరోనా కేసులు.. తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి

    August 18, 2020 / 05:17 PM IST

    కరోనా కేసులు తగ్గాయనుకున్న లోపే మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ పెరిగిపోయాయి.. ర్యాపిడ్ టెస్టులతో కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో పీక్ స్టేజ్ దాటేసింది.. ఇక కరోనా కేసులు తగ్గుతున్నాయలే అనుకున్న ఒక్కరోజులోనే మళ్లీ కరోనా కేసుల తీవ్రత �

    ఏపీలో కరోనా పీక్ దాటేసిందా? తగ్గుతున్న కేసులు

    August 17, 2020 / 06:57 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పీక్ దాటేసిందా? చూస్తుంటే అలానే కనిపిస్తోంది.. మొన్నటివరకూ కరోనా కేసులతో అల్లాడిపోయిన ఏపీలో క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లోనూ భారీగా కనిపించిన కేసులు ఇప్పుడు తగ్గినట్టు కనిపి

    దేశంలో కరోనా ఇంకా తీవ్రస్థాయికి చేరుకోలేదు: ఎయిమ్స్ డైరెక్టర్

    August 13, 2020 / 08:47 AM IST

    దేశంలో కరోనా వైరస్ ఇంకా గరిష్ట స్థాయికి చేరుకోలేదని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. దేశంలో ఇప్పటివరకు 23 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవగా.. ప్రతిరోజూ 50వేల నుంచి 55 వేల కొత్త కే�

    కరోనావైరస్ నుంచి మనం తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలివే!

    August 9, 2020 / 09:30 PM IST

    భారతదేశంలో అన్ లాక్-3లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరింత సడలింపు ఇచ్చింది. జిమ్‌లు, యోగా సెంటర్లు, వారంతపు మార్కెట్లు తెరిచేందుకు అనుమతినిస్తున్నట్టు ప్రకటించింది. కరోనావైరస్‌కు వ్యతిరేకంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇండియాలో

    40శాతం కరోనా కేసుల్లో లక్షణాలే లేవు.. మహమ్మారి అంతానికి ఇదే కీలకం!

    August 9, 2020 / 08:38 PM IST

    కరోనా వైరస్ సోకినవారిలో 40 శాతం మందిలో అసలు లక్షణాలే కనిపించడం లేదు.. మహమ్మారి అంతానికి ఇదే కీలకం కావొచ్చునని ఓ నివేదిక వెల్లడించింది. కరోనావైరస్ వ్యాప్తి గురించి పరిశోధకురాలు మోనికా గాంధీ ఇదే విషయాన్ని వెల్లడించారు. కరోనా సోకినా చాలామందిలో

    గుడ్ న్యూస్.. తెలంగాణలో సెప్టెంబ‌ర్‌లో అదుపులోకి క‌రోనా!

    August 8, 2020 / 06:43 PM IST

    తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. కరోనావైరస్ సెప్టెంబర్ నెలలో తగ్గుముఖం పట్టనుంది.. రాష్ట్రంలో సెప్టెంబర్ చివరి నాటికి కరోనా అదుపులోకి వస్తుందని చెప్పారు. తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గే అవకాశం ఉందని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ వెల్లడించారు. �

    ఏపీలో ఒక జూలైలోనే 865% పెరిగిన కరోనా కేసులు.. దేశంలోనే అత్యధికం!

    August 1, 2020 / 06:43 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసుల తీవ్రత ఎక్కువవుతోంది. ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు ఒక జూలై నెలలోనే దేశంలోనే అత్యధిక స్థాయిలో నమోదయ్యాయి. ఏపీలో మొత్తం 1,26,337 కరోనా కేసులు నమోదయ్యాయి. �

    భారత్‌లో కరోనా విశ్వరూపం.. 15లక్షలు దాటిన కేసులు, 34వేలు దాటిన మరణాలు

    July 29, 2020 / 11:05 AM IST

    దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్ లో కరోనా కేసుల సంఖ్య 15లక్షలు, మరణాలు 34వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది. నిత్యం దాదాపు 50వేల పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 513 పాజిటివ్‌ కేసులు బయటపడ�

    20 రోజుల్లో 400 శాతం కరోనా కేసులు పెరిగినా.. ఏపీ ప్రభుత్వం, నిపుణుల్లో ఎందుకు ఆందోళన లేదంటే?

    July 28, 2020 / 09:02 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కోవిడ్-19 కేసుల్లో గత 20 రోజుల్లో 400 శాతానికి పైగా పెరిగాయి. ఇప్పటివరకు 1,10,297 కేసులు పెరిగాయి. గత వారంలోనే 50,000కు పైగా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్�

    భారత్‌లో 32వేలు దాటిన కరోనా మరణాలు, 14లక్షలకు చేరువలో కేసులు

    July 26, 2020 / 10:27 AM IST

    దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. నిత్యం దాదాపు 50వేల కేసులు, దాదాపు 700 మరణాలు నమోదవుతున్నాయి. నిన్న(జూలై 25,2020) ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48వేల 661 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 13లక్షల 85వేల 552కు చేరింది. ఇ�

10TV Telugu News