Home » covid second wave
భారతదేశంలో కొవిడ్-19 థర్డ్ వేవ్.. అక్టోబర్, నవంబర్ మధ్య గరిష్ట స్థాయికి చేరుకోవచ్చునని ఐఐటీ సైంటిస్టు వెల్లడించారు. కానీ, సెకండ్ వేవ్ కన్నా థర్డ్ వేవ్ చాలా తక్కువ తీవ్రత ఉండొచ్చు.
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి తాజా హెచ్చరిక చేసింది.
వెన్నులో వణుకుపుట్టిస్తున్న ఆరోగ్య శాఖ హెచ్చరికలు
కరోనా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతతో ఆక్సిజన్ కొరత వల్ల సంభవించిన మరణాలకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తెలియజేయాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ రాసింది.
దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎవ్వరూ చనిపోలేదని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు రిపోర్ట్ చేసినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కి తెలిపింది.
ప్రపంచాన్ని వణికిస్తోన్న డెల్టా వేరియంట్.. అన్ని వేరియంట్ల కంటే అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. ఆల్ఫా వేరియంట్ (Alpha Variant) కంటే డెల్టా వేరియంట్ 40 నుంచి 60 శాతం వేగంగా వ్యాపించగలదని నిపుణుల కమిటీ పేర్కొంది.
ఏపీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లను ఆన్లైన్లోనే నిర్వహించనుంది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ పై కేంద్రం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదని చెప్పింది. కరోనా ముప్పు తొలిగిపోలేదని.. దేశంలో ప్రధానంగా ఆరు రాష్ట్రాల్లో చాలా కేసులు నమోదవుతున్నాయని తెలిపింది.
కొవిడ్-19 సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాయో దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్‌సర్కిల్స్ ఈ సర్వేను నిర్వహించింది.
గుడ్ న్యూస్ : తెలంగాణలో లాక్డౌన్ సడలింపులు.!