Home » Covid surge
కరోనా మనుషుల మధ్య చిచ్చు రేపుతోంది. మానవత్వం మంట గలుస్తోంది. కనీసం డెడ్ బాడీస్ ను పట్టించుకోవడం లేదు. సొంత తండ్రి, తల్లి, కూతురు అని కూడా చూడడం లేదు.
ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలు కూడా సహకరించడంతో రోడ్లన్ని నిర్మాణుష్యంగా మారాయి.
మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో మహా ప్రభుత్వం వారాంతంలో కఠినమైన లాక్ డౌన్ విధించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా విస్తరిస్తోంది. దీంతో అక్కడి ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనావైరస్ కేసుల తీవ్రత పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా కరోనా కేసులకు సంబంధించి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు రోజుకు భారీగా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లోనే మహారాష్ట్రలో 57వేల కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా బారినపడి 222 మంది చనిపోయారు.