Home » Covid Update
ఏపీ రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 2 వేల 050 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో 13 వేల 531 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 2,458 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంత�
ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి అని ఏపీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. నూతన విద్యా విధానంలో...ఏ క్లాస్ అయినా...సంస్కృతం, హిందీ ఛాయిస్ తీసుకొనడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదన్నారు.
భారతదేశంలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో నాలుగు లక్షల మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 835 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకుంది. టీకా ప్రక్రియ ద్వారానే కరోనాకు ముకుతాడు వేయొచ్చని అభిప్రాయపడ్డ కేంద్రం... వ్యాక్సినేషన్లో వేగం పెంచింది. నెల నెలకు వ్యాక్సిన్ డోసులను పెంచుతున్నారు. ఈ నెలలో ఇప్పటికే 30 లక్షల డోసులు వేశారు. ఏప్రిల�
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 1813 కేసులు నమోదయ్యాయని, 17 మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 3 వేల 426గా ఉంది. తాజాగా..1801 మంది కోలుకున్నారు.
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా కర్ఫ్యూను పొడిగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో 24 గంటల వ్యవధిలో 21 వేల 452 మందికి కరోనా సోకింది. 89 మంది చనిపోవడం తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది.
కరోనా వైరస్ విస్తరిస్తున్న తీరుపై తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.