Home » Covid victims
కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా సోకి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. మహమ్మారి దెబ్బకు సాయం చేసేవాళ్లు కరవవుతున్నారు.. ముక్కుపచ్చలారని పిల్లలు అనాథలుగా మారిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభ
ఆంధ్రప్రదేశ్ లోని ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు తప్పనిసరిగా బెడ్లు కేటాయించాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు.
కోవిడ్ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ బాధితుల కోసం గత జులైలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం పలు మార్పులు చేసింది.
ప్రజా సమస్యలపై పోరాటం చేసే సీపీఎం సమాజ సేవలోనూ తనవంతు పాత్ర పోషిస్తోంది. కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు.
కరోనా బాధితుల ఆకలి తీర్చే అన్నపూర్ణగా కూకట్పల్లిలోని యోగా విజ్ఞాన కేంద్రం మారింది. 26 ఏళ్ల క్రితం.. రిషి ప్రభాకర్ గురూజీ ఈ మాతా అన్నపూర్ణేశ్వరి యోగా కేంద్రాన్ని ప్రారంభించారు.
కోవిడ్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో బాధితులకు అండగా ఏపీ ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోంది. కోవిడ్ బాధితులకు చికిత్స అందించడానికి పడకల సంఖ్యను భారీగా పెంచుతోంది.
ప్రపంచమంతా లాక్డౌన్ సడలింపులు కరోనాకు ఆజ్యం పోస్తున్నాయి. చాప కింద నీరులా కాదు.. వరదలా నలు వైపుల నుంచి ముంచుకొచ్చేస్తుంది. ట్రీట్మెంట్ కు నోచుకోని వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తమకు సాయం అందడం లేదంటూ ప్రభుత్వాన్ని, అధికారులను ని�