covid19

    Rakhi Sawant : పీపీఈ కిట్‌లో కూర‌గాయ‌లు కొనేందుకు వెళ్లిన నటి, తిట్టిపోస్తున్న నెటిజన్లు

    April 24, 2021 / 08:31 PM IST

    రాఖీ సావంత్.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. వివాదాలకు కేరాఫ్ ఈ అమ్మడు. తాజాగా రాఖీ సావంత్ మరోసారి న్యూస్ లోకి ఎక్కింది. ఆమె చేసిన పని చర్చకు దారితీసింది. తాను ఏదో చేయాలనుకుని మరేదో చేసేసి విమర్శల పాలైంది రాఖీ సావంత్.

    Andhra Pradesh Corona : ఏపీలో కరోనా సునామీ.. ఒక్కరోజే 11వేలకు పైగా కొత్త కేసులు, 37 మరణాలు

    April 24, 2021 / 06:42 PM IST

    ఏపీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 23,2021) ఒక్కరోజే రాష్ట్రంలో 50వేల 972 శాంపిల్స్ పరీక్షించగా 11వేల 698మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మరో 37మంది కరోనాకు బలయ్యారు.

    Railway Staff Covid19 : బాబోయ్.. 93వేల మంది రైల్వే ఉద్యోగులకు కరోనా

    April 24, 2021 / 06:20 PM IST

    ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రవాణ సంస్థగా గుర్తింపు పొందిన ఇండియ‌న్ రైల్వేస్‌లో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపింది. భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా 93వేల మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. ఈ మేరకు రైల్�

    AP Banks : ఏపీలో బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. ఇక రోజుకు 4గంటలే

    April 22, 2021 / 08:12 PM IST

    బ్యాంకులపై కరోనా ఎఫెక్ట్ పడింది. పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో బ్యాంకుల పనివేళలు కుదించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమం�

    Delhi No Beds : గుండెలు పిండే విషాదం.. ఢిల్లీ ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, సమయానికి వైద్యం అందక రిటైర్డ్ బ్రిగేడియర్ మృతి

    April 22, 2021 / 05:07 PM IST

    దేశవ్యాప్తంగా కరోనా కారణంగా దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా రోగులతో ఆసుపత్రులన్నీ నిండిపోయాయి. ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవు. అటు ఆక్షిజన్ కొరత కూడా ఏర్పడింది. ఈ క్రమంలో సరైన సమయంలో వైద్యం అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. దే�

    పొదల్లో కనిపించే ఈ ఆకు.. కరోనాకు దివ్యౌషధం అంట..

    April 22, 2021 / 03:38 PM IST

    తిప్పతీగ.. ఈ పేరు వినే ఉంటారు. ఎక్కువగా పల్లెల్లో చూస్తుంటాం. పట్టణ శివార్లలోనూ, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఆ.. ఏదో పిచ్చి తీగ, ఎందుకూ పనికిరాదు అనుకుని లైట్ తీసుకుని ఉంటారు. కానీ, ఇకపై అలా అనుకోవడానికి వీల్లేదు. ఈ కరోనా సంక్షోభంలో దా�

    Cinema Theatres : ఏపీలోనూ సినిమా థియేటర్లు బంద్..?

    April 21, 2021 / 09:35 PM IST

    ఏపీ కూడా తెలంగాణ బాటలో పయనించనుందా? ఏపీలోనూ థియేటర్లు మూతపడనున్నాయా? రాష్ట్రంలో కరోనా సృష్టిస్తున్న విలయం చూస్తుంటే ఈ సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లు తెరవడం అంత శ్రేయస్కరం కాదని భావించిన తెలంగాణ థియేటర్స్ అసోసియ

    Mask : క్లాత్ మాస్కులు కరోనాను అడ్డుకోలేవా? ప్రమాదం తప్పదా?

    April 19, 2021 / 03:21 PM IST

    వ్యాక్సిన్ వచ్చినా.. భౌతిక దూరం, మాస్కులు ధరించడం మస్ట్ అని, కరోనా నుంచి కాపాడుకునే ఏకైక రక్షణ మార్గం అదేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో అంతా సాధారణ మాస్కులతో పాటు కాస్ట్లీ మాస్కులూ వాడుతున్నారు. చాలామంది ఎక్కువసార్లు ఉపయోగించుకునేందుకు వ�

    Corona Second wave‌..: మరణాలకు కారణం ఇదే.. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత!

    April 17, 2021 / 02:00 PM IST

    Corona Second wave: దేశంలో కరోనా సెకండ్ వేవ్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య ఊహించనిరీతిలో పెరుగుతుండడంతో…చికిత్సకు సరిపడా సదుపాయాలు లేక ఆస్పత్రులు చేతులెత్తేస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ కొరతతో రోగులు అల్లాడుతున్నారు. కరోనా ఉధృత�

    Corona in Telangana: ఫస్ట్ టైమ్ తెలంగాణలో.. భారీగా కరోనా కేసులు నమోదు..

    April 17, 2021 / 10:59 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతూ ఉన్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సెకెండ్ వేవ్ మొదలవగా.. కేసులు భారీగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా తెలంగాణలో నిన్న(16 ఏప్రిల్ 2021) రాత్రి 8 గంటల వరకు 1,26,235 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర�

10TV Telugu News