Home » cowin
ఇప్పటికే సెర్ట్-ఇన్ దీనిపై దర్యాప్తు జరుపుతోంది.
ఇప్పటికే బూస్టర్ డోసు తీసుకున్న వాళ్లు నాసల్ వ్యాక్సిన్ తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నాసల్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చనే సంగతి తెలిసిందే. గతంలో ఏ వ్యాక్సిన్ తీసుకున్నా, ‘ఇన్‌కోవ్యాక్స్’ను బూస్టర్ డోసుగా తీసుకోవ�
కొవిన్ అనే సర్వీసును యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రాంలో చేర్చనుంది కేంద్రం. కరోనా టీకాల నిమిత్తం అమల్లోకి తీసుకొచ్చిన ‘కొవిన్’ పోర్టల్‌ను స్వదేశీ సాంకేతికతతో ప్రత్యేకంగా రూపొందించింది కేంద్రం. కొవిడ్ టీకా నమోదుతోపాటు సర్టిఫికెట్ల�
టీకా ధృవపత్రంపై సందిగ్ధతలు నెలకొంటున్నాయి. వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ప్రమాణాల విషయంలో...ఇటీవలే...భారత్, బ్రిటన్ మధ్య వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్. ప్రస్తుతం రెండు డోసుల మధ్య గడువు 84రోజులుగా ఉంది. దీన్ని మరింత తగ్గించాలనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.
కెనడా, మెక్సికో, నైజీరియా, పనామాతో సహా 50 దేశాలు తమ టీకా డ్రైవ్‌ను అమలు చేయడానికి కో-విన్ లాంటి వ్యవస్థ కోసం ఆసక్తి చూపిస్తున్నాయి.
వ్యాక్సినేషన్ విధానంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
దేశంలో 18 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రారంభం అయింది. ఆరోగ్యసేతు, cowin వెబ్ సైట్ ల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.