Home » CP Radhakrishnan
ధన్ఖడ్ కూడా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. రాజీనామా చేసిన తరువాత ధన్ఖడ్ బయట కనపడడం ఇదే తొలిసారి. (CP Radhakrishnan)
దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన రాజకీయ వ్యక్తుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.
Vice President Election : ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరగనుంది.
Vice President polls: రాధాకృష్ణన్ పేరును ఖరారు చేస్తూ బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు.
దశాబ్ది ఉత్సవాలకు గవర్నర్ను ఆహ్వానించిన సీఎం
తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో రాధాకృష్ణన్ చేత తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే ప్రమాణం చేయించారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.