Crashes

    దక్షిణ కొరియాలో కూలిపోయిన యూఎస్ ఎఫ్ 16 ఫైటర్ జెట్

    December 11, 2023 / 09:50 AM IST

    దక్షిణ కొరియాలో కూలిపోయిన యూఎస్ ఎఫ్ 16 ఫైటర్ జెట్ సోమవారం కుప్పకూలిపోయింది. సియోల్‌కు దక్షిణంగా 178 కిలోమీటర్ల దూరంలో ఉన్న గున్సాన్‌లోని వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన తర్వాత ఫైటర్ జెట్ నీటిలో కూలిపోయింది....

    కేరళలో పెను ప్రమాదం.. కొచ్చిలో నేవీ హెలికాప్టర్ కూలి ఒకరు మృతి

    November 4, 2023 / 05:02 PM IST

    హెలికాప్టర్‌లో ఓ అధికారితో సహా ఇద్దరు ఉన్నట్లు సమాచారం. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శిక్షణ సమయంలో హెలికాప్టర్ బయలుదేరింది.

    Air Balloon Crashes: హాట్​ఎయిర్ బెలూన్ ప్రమాదం.. ఐదుగురు మృతి!

    June 27, 2021 / 12:04 PM IST

    అమెరికాలోని హాట్​ఎయిర్​ బెలున్​ ప్రమాదానికి గురైన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో పైలట్​ సహా మరో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అయితే మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

    అతివేగం..ఎప్పుడూ విషాదమే, ఈ ప్రమాదాలు అలా జరిగినవే

    February 19, 2021 / 11:19 AM IST

    speed is increased : రోడ్లపై రయ్యి రయ్యి మంటూ..వేగంగా వెళ్లడం కొంతమందికి సరదా. పరిమితికి మించి ప్రయాణిస్తున్నా..భారీ వాహనాలు ఇష్టానుసారంగా నడిపిస్తుంటారు. గమ్యానికి చేరుకోవాలనే తొందర..వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. అయితే..అతి వేగానికి గమ�

    సముద్రంలో కూలిన విమానం : 62 మంది గల్లంతు, కుటుంబసభ్యుల్లో ఆందోళన

    January 10, 2021 / 10:39 AM IST

    Indonesian plane : ఇండోనేషియాకు చెందిన ఎయిర్‌ బోయింగ్‌-737 శ్రీవిజయ విమానం సముద్రంలో కూలిపోయింది. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. జకార్తా నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లో విమానం జావా సముద్రంలో కూలిపోయినట్టు తెలుస్తోంది. దీంతో అధికారులు సముద్రంలో రె�

    లారీని ఢీ కొట్టినప్పుడే పట్టుకొని ఉంటే…ఇప్పుడు నలుగురు బతికేవాళ్ళు

    September 1, 2020 / 11:42 AM IST

    Mumbai: Car accident in Crawford : ముంబైలో మూతపడిన షాపులు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అంతలోనే ముంబైలో ఊహించని ప్రమాదం జరిగి నాలుగు ప్రాణాలు బలైపోయాయి. ఓ కారు సష్టించిన పెను బీభత్సానికి నాలుగు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అత్యంత వేగంగా దూసుకొచ్చిన కారు ఫు�

    విమాన బ్లాక్‌బాక్స్‌తో ఏం తెలుస్తుంది?

    August 8, 2020 / 09:14 PM IST

    కేర‌ళ‌లోని కోజికోడ్‌లో విమానం కూలిన ఘ‌ట‌న తెలిసిందే. విమాన ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు పైలెట్లతో సహా 19 మంది మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన వారిలో 127 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 7, 2020) రాత్రి కోజికోడ్‌ విమనాశ్రయంలో ల్�

    వైరల్ : దొంగతో ఫైట్ చేస్తూ మహేష్ బాబులా… దెబ్బకు గోడపగలగొట్టాడు

    March 17, 2020 / 04:58 AM IST

    మహేష్ బాబు ‘అతడు’ సినిమాలో గోడ పగలగొట్టిన సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. అలాంటిదే తాజాగా ఇంగ్లాండ్ లో దొంగతనం చేసిన వ్యక్తి పట్టుకుని కొడుతున్నప్పుడు గోడ విరిగిపడింది. ప్రస్తుతం ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్త

    ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం : 83 మంది మృతి

    January 27, 2020 / 12:19 PM IST

    ఆఫ్గనిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో  విమానంలో ప్రయాణిస్తున్న 83 మంది ప్రయాణికులు  దుర్మరణం పాలయ్యారు.  తాలిబన్లు ఆధీనంలో ఉన్న సెంట్రల్ ఘాజ్నీ ప్రావిన్స్ లోని దేహ్ యాక్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం గం.1-15 నిమిషాల సమయంల

    వామ్మో : స్పా సీలింగ్ లోంచి కింద పడ్డ భారీ కొండచిలువ

    November 21, 2019 / 09:40 AM IST

    చైనాలోని ఓ స్పా ఉద్యోగులకు ఒళ్లు గగొర్పిడిచే ఘటన ఎదురైంది. 20 కిలోల బరువుండే  ఓ భారీ కొండచిలువ స్పా సీలింగ్‌ నుంచి దబ్బు మంటూ  కింద పడింది. ఏం జరిగిందో కాసేపు అక్కడ పనిచేసే ఉద్యోగులకు అర్థం కాలేదు. ఏకంగా ఓ పేద్ద కొండ చిలువను చూసి హడలి�

10TV Telugu News