Home » CRDA
అభివృద్ధి అంటే ఏ ఒక్క సామాజిక వర్గానికో, ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని.. అభివృద్ధి అంటే 5కోట్ల మందికి చెందాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
గత ప్రభుత్వ మాదిరిగా తాము తప్పులు చేయమని, గత 100 సంవత్సరాల నుంచి వచ్చిన తప్పులను తాము సరిదిద్దుతున్నామని ఏపీ మంత్రి బుగ్గన వెల్లడించారు. 2020, జనవరి 20వ తేదీ సోమవారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రత్యేకంగా జరుగుతున్నాయి. వికేంద్రీకరణ, సమగ్రాభివృద
అనుకున్నది సీఎం జగన్ సాధించారు. అంతా ఆయన అనుకున్నట్టే జరుగుతోంది. మూడు రాజధానులపై ముందడుగు పడింది. పరిపాలన వికేంద్రీకరణ దిశగా అడుగులు పడ్డాయి.
రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. సోమవారం(జనవరి 20,2020) ఉదయం 11.15 నిమిషాలకు అసెంబ్లీ స్టార్ట్ అయ్యింది. ఆర్థిక మంత్రి బుగ్గన
ఏపీ రాజధాని అంశం క్లైమాక్స్ కు చేరింది. మూడు రాజధానులపై అధికారిక ప్రకటన వెలువడే చాన్సుంది. రాజధాని అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో కీలకంగా భావిస్తున్న
ఏపీ రాజధాని భవితవ్యం ఇవాళ(జనవరి 20,2020) తేలిపోనుంది. రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో కీలక ఘట్టానికి అసెంబ్లీ వేదిక కానుంది. మూడు రాజధానుల ప్రతిపాదనపై
అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఏర్పాటుకు కావల్సిన భూమిని సేకరించడానికి, అర్బన్ ప్లానింగ్ అభివృద్ధికి గత ప్రభుత్వం 2014లో ఉడాను రద్దు చేసి, సీఆర్డీఏ చట్టాన్ని తీసుకొచ్చింది. రాజధాని ప్రాంతంలో 33 వేల ఎకరాల భూ సమీకరణ ఒప్పందం కుదుర్చుకున్న 21వేల మంద�
ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మూడు రాజధానులు ఖాయం అని వైసీపీ నేతలు అంటుంటే.. రాజధాని
రాజధాని తరలింపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా అమరావతిలో ఆందోళనలు 32వ రోజుకు చేరాయి. అన్ని గ్రామాల్లో ప్రజలు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2020, జనవరి 18వ తేదీ శనివారం టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా జేఏసీ నేతలు పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్�
రాజధాని ప్రాంత రైతులు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోటావికి ఇచ్చిన గడువును పెంచాలని హై కోర్టు సీఆర్డీఏను ఆదేశించింది. తమకు ఇచ్చిన గడువు సరిపోవటంలేదని దాన్ని పెంచాలని కోరుతూ రాజధాని రైతులు హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై �