-
Home » credit card rules
credit card rules
జూన్ 1 నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు నుంచి ఆధార్ అప్డేట్ వరకు.. 5 ముఖ్యమైన మార్పులివే..!
New Rules : వచ్చే జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. క్రెడిట్ కార్డు నుంచి ఆధార్ కార్డు వరకు 5 ముఖ్యమైన విషయాలివే..
Income Tax Rules : బిగ్ అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్స్ మారబోతున్నాయి.. ప్రతిఒక్కరూ తప్పక తెలుసుకోండి..!
Income Tax Rules : ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఆదాయ పన్ను శ్లాబుల నుంచి క్రెడిట్ కార్డు రూల్స్, యూపీఐ సర్వీసులు సహా ఇతర నిబంధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి.. ఈ ఆర్థిక విషయాల్లో కీలక మార్పులు.. ఇప్పుడే చెక్ చేసుకోండి!
Money Rules from Dec 1 : డిసెంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఐటీఆర్ ఫైలింగ్ లేదా ఆధార్ ఐడీ అప్డేట్ చేసేవారు ఈ నెలలో ఆర్థిక విషయాల్లో కీలక మార్పుల గురించి తప్పక తెలుసుకోవాలి.
సెప్టెంబర్ నుంచి కొత్త రూల్స్.. ఈ 5 కీలక మార్పులు.. తప్పక తెలుసుకోండి..!
September New Rules : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ వ్యవధిని జూన్ 14 నుంచి సెప్టెంబర్ 14, 2024 వరకు మూడు నెలల పాటు పొడిగించింది.
క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఈ 4 బ్యాంకుల క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్.. తప్పక తెలుసుకోండి!
Credit Card New Rules : మే 2024లో ఈ బ్యాంకులు క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్ ప్రవేశపెట్టాయి. ప్రత్యేకించి కొన్ని బ్యాంకులు, కార్డ్ జారీచేసే సంస్థలు ఈ నెలలో తమ క్రెడిట్ కార్డ్ సంబంధిత రుసుములు, ఛార్జీలు, నియమాలను సవరించాయి.