Home » crematorium
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. నలుగురు వ్యక్తులు, ఓ మైనర్ బాలిక స్మశాన వాటిక గోడ పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. పక్కన ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు.
టెలివిజన్ నటి అయిన, 22 ఏళ్ల తునీషా ఈ నెల 24న టీవీ షూట్ సెట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఆమె బాయ్‌ఫ్రెండ్ షీనాజ్ ఖాన్, మరి కొందరు ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.
స్మశానంలో దెయ్యాలు, ప్రేతాత్మలు వంటి భయాల నేపథ్యంలో ఆయన ఈ వేడుకలు అక్కడ చేసుకున్నారట. ముంబై సమీపంలోని కల్యాణ్‌కు చెందిన గౌతమ్ మోరె అనే వ్యక్తి అంధాశ్రద్ధ నిర్మూలన్ సమితిలో సభ్యుడు. తరుచూ ఏవేవో కార్యక్రమాలు చేస్తూ సమాజంలోని మూఢనమ్మకాలను తొ
జార్ఖండ్‌లో హృదయవిదారక సంఘటన చోటు చేసుకుంది. ఓ దూడ.. యజమాని పట్ల ఉన్న ప్రేమను చాటుకుంది. ఒక దూడ శ్మశానవాటికకు పరుగెత్తుకెళ్లి యజమాని మృతదేహం దగ్గర కన్నీరు కార్చింది. అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండి తుది వీడ్కోలు పలికింది.
కడప జిల్లా రామాపురం మండలంలోని సుద్ధమల్లలో ఓ దళిత వ్యక్తి మరణించారు. ఆ వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వెళ్తుండగా పట్టాదారు బాట లేదని కంచెను ఏర్పాటు చేశాడు. కంచెను తొలగించుకుని శవాన్ని తీసి వెళ్లడానికి ప్రయత్నించగా, పట్ట�
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. కర్ణాటకలో కూడా ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయానికి మృతదేహాల దహనానికి కట్టెలు కూడా కరువయ్యాయి. సాధారణ మరణాలకు తోడు కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో శ్మశానాల్లో కలప కొరత ఏర్పడింది.
crematorium closes ఇప్పటివరకు సినిమా థియేటర్లకే చూశాం.. కానీ ఇప్పుడు కరోనా కల్లోలంతో శ్మశాన వాటికలకు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాతో చనిపోయిన శవాలు భారీగా వస్తుండడంతో ఖననం చేయడానికి ఖాళీ లేక బెంగళూరులోని పలు శ్మశానవాటిక�
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని సత్తెనగూడెంలో అంత్యక్రియలకు గ్రామంలో శ్మశాన వాటికలేదు. దీంతో రోడ్డుపైనే మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న రోజులివి. మనిషి ఎన్నో అద్భుతాలు సాధిస్తున్నాడు. అలాంటి ఈ రోజుల్లోనూ ఇంకా కుల పిచ్చి, కుల వివక్ష రాజ్యమేలుతున్నాయి. కులం పేరుతో మనిషిని మనిషే ద్వేషిస్తున్నాడు, దూరం పెడుతున్నాడు. కుల వివక్ష వికృత రూపానికి అద్దం