Home » cricket
బడి వద్ద మైదానంలో ఓ బాలిక అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తూ సిక్సర్లు బాదింది. ప్రొఫెషనల్ క్రికెటర్ లా ఆమె కొట్టిన షాట్లు అందరినీ ఆశ్చర్యపర్చుతున్నాయి. దిగ్గజ మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ క్యా బాత్ హై అంటూ దీనిపై స్పందించగా, బీసీసీఐ కార్యద�
కెరీర్ ప్రారంభంలో ఎమ్మెస్ ధోని పొడవైన జుట్టుతో ఉన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో యూత్ అంతా ధోని హెయిర్ కట్ చేయించుకునేవాళ్లు. ఇదే హెయిర్ స్టైల్ ముషారఫ్‌కు కూడా నచ్చింది. దీనిపైనే ధోనికి ముషారఫ్ ఒక సలహా ఇచ్చారు. ఈ ఘటన 2004లో జరిగింది.
దక్షిణాఫ్రికాలో ఈ టోర్నీ మొదలవుతుంది. ఇండియా మ్యాచ్‌లు ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతాయి. తొలి మ్యాచ్ దాయాది పాకిస్తాన్‌తో ఉండటం విశేషం. ఇటీవల ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఇండియా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
టెస్టు క్రికెట్ భవిష్యత్తుపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు డేవిడ్ వార్నర్ 101 టెస్టు మ్యాచులు, 141 వన్డేలు, 99 టీ20 మ్యాచులు ఆడాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ... కొత్తగా అంతర్జాతీయ మ్య�
'ఇది చాలా సవాలుతో కూడుకున్న వికెట్. వాషింగ్టన్ సుందర్ ఔట్ అయిన సమయంలో మ్యాచును చివరి వరకు తీసుకెళ్లే బ్యాట్స్ మన్ అవసరం. వాషింగ్టన్ సుందర్ నా పొరపాటు వల్లే రనౌట్ అయ్యాడు. బంతిని గమనించకుండా పరుగు కోసం ప్రయత్నించాను. మ్
తాజాగా చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ రాబోతుంది. ఏ సారి ఎనిమిది సినీ పరిశ్రమల నుంచి ఎనిమిది టీమ్స్ సెలబ్రిటీ లీగ్ ఆడబోతున్నాయి..............
టీమిండియా, న్యూజిలాండ్ మధ్య నిన్న రాంచీలోని జేఎస్సీఏ అంతర్జాతీయ మైదానంలో జరిగిన తొలి టీ20 మ్యాచును టీమిండియా మాజీ కెప్టెన్, ఝార్ఖండ్ డైమండ్ మహేంద్ర సింగ్ ధోనీ స్టేడియం నుంచి వీక్షించాడు. ఆ సమయంలో ధోనీ భార్య సాక్షి కూడా ఉంది.
ఓ సారి తన కుమారుడు తన వద్దకు వచ్చి అర్జున్ టెండూల్కర్ చాలా అదృష్టవంతుడని అన్నాడని సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ చెప్పారు. ఎందుకంటే అర్జున్ టెండూల్కర్ వద్ద కార్లు, ఐపాడ్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పాడని తెలిపారు. దీంతో తనకు మాటలు రాలే
దేశంలో ఎన్ని ఆంక్షలు ఉన్నపటికీ చాప కింద నీరులా పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా టాలీవుడ్ అండ్ బాలీవుడ్ యాక్టర్స్ కలిసి ఒక క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. కాగా నేడు ఈ క్రికెట్ కప్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది.
భారత క్రికెటర్స్ లో కొంతమంది హైదరాబాద్ లో ఎన్టీఆర్ ని కలిసి ఫోటోలు దిగారు. ఎన్టీఆర్ తో కొంత సమయం గడిపారు. దీంతో క్రికెటర్స్ అంతా కలిసి ఎన్టీఆర్ తో దిగిన ఫొటో సోషల్ మీడియాలో................