-
Home » Cricketer Virat Kohli
Cricketer Virat Kohli
ధోనీ, కోహ్లీలలో సీఎం చంద్రబాబుకు ఇష్టమైన ప్లేయర్ ఎవరో తెలుసా?
ఈ షోలో బాలయ్య కొన్ని రంగాలకు చెందిన ప్రముఖుల ఫొటోలను తెరపై చూపిస్తు వీరిలో ఎవరు మీకు ఇష్టం అంటూ చంద్రబాబును ప్రశ్నించారు.
ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు టీమిండియా జట్టు ఇదే.. కోహ్లీని ఎందుకు పెక్కన పట్టారంటే?
ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన మూడు టెస్ట్ మ్యాచ్ లకు బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది.
నెదర్లాండ్ వికెట్ తీసుకున్న కోహ్లీ... విరాట్‌కు బౌలింగ్ ఇవ్వాలంటూ అభిమానుల నినాదాలు
వన్డే ప్రపంచ కప్ 2023లో నెదర్లాండ్తో జరిగిన లీగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ బౌలింగ్ చేసి అభిమానులను అలరించారు. విరాట్ కోహ్లీ ఒక వికెట్ తీసుకోవడంతో అతని భార్య, సినీనటి అనుష్కా శర్మతో సహా క్రికెట్ అభిమానులు లేచి నిలబడి నవ్వుతూ కేరింతలు కొట్టారు....
కేటీఆర్ నోట కోహ్లి మాట, సింగిల్‌గా సెంచరీలు కొట్టడం పక్కా అంటూ వ్యాఖ్యలు
ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చినా చేసిందేమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణవాదుల పాలనతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
దక్షిణాఫ్రికాపై టీమ్ ఇండియా విజయం... యూపీ వధూవరుల సంబరాలు
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నగరంలో దక్షిణాఫ్రికాపై టీమిండియా సాధించిన విజయాన్ని పురస్కరించుకుని వధూవరులు తమ బంధువులు, స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.....
Virat Kohli: తన ఫేవరెట్ సింగర్ శుభ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన విరాట్ కోహ్లీ.. అసలు కారణం అదేనట..
కెనడాకు చెందిన పంజాబీ గాయకుడు శుభ్‌ను కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్ నుంచి అన్‌ఫాలో చేయడానికి ప్రధాన కారణం ఉంది. ఇటీవల తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో వక్రీకరించిన భారతదేశ మ్యాప్ ను పోస్ట్ చేశాడు.
Viral Video : నాలుకతో విరాట్ కోహ్లీ బొమ్మ గీసిన ఆర్టిస్ట్.. అలా వేయడం తప్పంటున్న నెటిజన్లు
ఆర్టిస్ట్‌లు రకరకాల బొమ్మలు గీస్తుంటారు. కానీ నాలుకతో ఓ క్రికెటర్ బొమ్మను గీసాడు ఓ ఆర్టిస్ట్. అతని టాలెంట్‌ని మెచ్చుకుంటున్న నెటిజన్లు వేసిన పద్ధతి బాగాలేదని పెదవి విరిచారు.
Asia Cup 2023: భారత్ ఎన్నిసార్లు ఆసియా కప్ విజేతగా నిలిచిందో తెలుసా? వన్డే ఫార్మాట్లో అత్యల్ప స్కోర్ ఆ జట్టుదే!
ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు 15 టోర్నీలు జరిగాయి. ఇందులో 13 టోర్నీలు వన్డే ఫార్మాట్లలో, రెండు సార్లు టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ లు జరిగాయి.
Virat Kohli shadow portrait : విరాట్ కోహ్లీ షాడో ఆర్ట్ పోర్ట్రెయిట్ అదుర్స్.. దీని కోసం 3 రోజులు కష్టపడ్డ ఆర్టిస్ట్
విరాట్ కోహ్లీపై అభిమానులే కాదు ఆర్టిస్టులు అభిమానం చాటుకుంటున్నారు. ఆర్టిస్ట్ మౌర్య కూడా తన ఆర్ట్‌తో కోహ్లీకి ఎలాంటి రూపం ఇచ్చాడో చూడండి.