Home » crime
శ్రీ మురుగ మఠాధిపతిగా బసవరాజన్ బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా సౌభాగ్యత అనే మహిళతో ఆయన ప్రేమలోపడ్డారు. దీంతో మఠాధిపతి బాధ్యతలను స్వీకరించలేకపోయారు. శ్రీ మురుగ మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించే అవకాశం శివమూర్తి శరణుకు వచ్చింది. సౌభాగ్యను బసవరాజ్
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రూ.100 కోసం ఒకరిని కత్తితో పొడిచి హత్య చేశాడో వ్యక్తి. నిందితుడు 36 ఏళ్ళ లాల్ బాబును 2 గంటపాటు వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. అనంతరం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. మోతీ నగర్లో నివాసం ఉండే లాల్
ఓ అమ్మాయిని ఘోరంగా హింసింసింది ఓ బీజేపీ నాయకురాలు. యువతి నాలుకతో టాయిలెట్ శుభ్రం చేయిస్తూ, ఐరెన్ రాడ్ తో కొన్ని పళ్ళను ఊడగొట్టి, ఆహారం కూడా సరిగ్గా ఇవ్వకుండా ఆమెను నానా రకాలుగా వేధించింది. దీంతో నిందితురాలిని పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. బీ�
మహారాష్ట్రలోని పాల్గర్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. 15 ఏళ్ళ ఓ అమ్మాయి మృతదేహం ఓ బ్రిడ్జి వద్ద బ్యాగులో కనపడింది. ఆమె మృతదేహంపై కత్తిపోట్లు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. వసయీ ప్రాంతంలోని ముంబై-అహ్మదాబాద్ రహదారి పక్కన నాయిగావ్ బ్రిడ్జికి సమీప
అమెరికాలో మరోసారి విద్వేషపూరిత ఘటన చోటుచేసుకుంది. న్యూయార్క్ సౌత్ రిచ్మండ్ హిల్‌లోని శ్రీతులసీ మందిర్ ఎదుట ఉండే మహాత్మా గాంధీ విగ్రహంపై కొందరు దుండగులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
బిహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్నాలో ఓ బాలిక (15) మెడపై కాల్పులు జరిపాడు ఓ యువకుడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ కాల్పుల ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యూర్ పోలీస్ స్ట
జమ్మూకశ్మీర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇవాళ మీడియాకు వివరాలు తెలిపారు. మృతులను షాకినా బేగం, ఆమె ఇద్దరు కుమార్తెలు అఖ్తర్, రుబినా బానో, కుమారుడు జాఫర్ సలీం, మరో ఇ�
కుండలో ఉన్న నీరు తాగడానికి దాన్ని ముట్టుకున్నాడు ఓ దళిత విద్యార్థి. అయితే, ఆ కుండలోని నీరు అగ్ర వర్ణాల పిల్లలు మాత్రమే తాగాలని, దాన్ని ఎందుకు ముట్టుకున్నావంటూ దళిత విద్యార్థిని చావగొట్టాడు ఓ టీచర్. దీంతో ఆ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స ప
కొడవలితో ఓ డీఎంకే కౌన్సిలర్ భర్త కొందరు యువకుల వెంటపడ్డాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమిళనాడులోని దక్షిణ తత్తమంగళం, మనచనెల్లుర్ బ్లాక్‌లో ఈ ఘటన చోటుచేస�
‘‘రోజువారి తనిఖీల్లో భాగంగా ఆదివారం రాత్రి టీలా మోడ్ పోలీసులు చెకింగ్ చేపట్టారు. ఒక మహిళ నల్లటి ట్రాలీ బ్యాగ్‌ను తీసుకెళ్తుండడాన్ని గమనించి పరిశీలించగా అందులో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది’’ అని సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ మునిరాజ్ �