Home » criticized YCP
వైసీపీపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. దేవాలయాలకు కూడా వైఎస్సార్ సీపీ రంగులు వేస్తున్నారని మండిపడ్డారు. అన్నవరంలో అన్యమత ప్రచారం జరిగిందని..మతవ్యాప్తి జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో వైసీపీ పిచ్చి పరాకాష్టక�