Home » Crocodile
మొసలికి కోపమొచ్చింది.. ఇంకేముంది.. ఎన్క్లోజర్లో ఉన్న వ్యక్తిని పరుగులు పెట్టించింది.. వేగంగా దూసుకొచ్చిన మొసలిని చూసి సదరు వ్యక్తి భయంతో పరుగు లంకించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఓ యువకుడిపై మొసలి దాడిచేసి చంపేసింది.. ఆ సమయంలో అక్కడే ఉన్న కొందరు ఆ దృశ్యాలను స్మార్ట్ ఫోన్లలో తీశారు. ఈ దృశ్యాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్నాయి. మొసలి దాడిలో చివరకు ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుజరాత్లోని వడోదరలో చోటు చేసుకుంది.
వీధుల్లో అనేక మొసళ్లు దర్శనమిస్తున్నాయి. తాజాగా ఒక మొసలి వడోదరలో రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. స్థానిక విశ్వామిత్ర నది మొసళ్లకు ప్రసిద్ధి. ఇక్కడ వందల సంఖ్యలో మొసళ్లుంటాయి. అయితే, వరదల కారణంగా నది పొంగిపొర్లుతోంది.
ఉదయం పూట బాలుడు చంబల్ నదిలో స్నానం చేస్తున్నాడు. ఈ సమయంలో ఒక మొసలి బాలుడిని లోపలికి లాక్కుని వెళ్లి, తినేసింది. అక్కడే ఉన్న కొందరు ఈ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు. వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
నదిలో స్నానం చేస్తున్న 38ఏళ్ల వ్యక్తిని మొసలి లాక్కెల్లింది. రాజస్థానంలోని ఖటోలి పట్టణంలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రజలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత వెతికినప్పటికీ వ్యక్తి ఆచూకీని కనుగొనలేక పోయారు. రాజస్థాన్లోని హదోటి డివిజన్�
మొనగాడు వచ్చాడు..13 అడుగుల మొసలి మెడలో టైర్ తీసాడు..ఆరేళ్లుగా మెడలో టైరుతో ఇబ్బంది పడుతున్న మొసలికి సాహసం చేసి విముక్తి కల్పించాడు. దానికి సంబంధించి వచ్చిన ప్రైజ్ మనీని ఏం చేశాడంట
నదిలో నీటిని తాగేందుకు వెళ్లిన వ్యక్తిపై మొసలి దాడిచేసి నీటిలోకి లాక్కెళ్ళింది. ఈ ఘటన కర్ణాటకలోని యాద్గిరి జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. గాలం వేసి చేపలు పడుతున్న ఓబాలుడ్ని ముసలి లాక్కెళ్లింది.
పిల్లను కాపాడుకోవటానికి ఓ తల్లి ఏనుగు మొసలితో పోరాటం చేసింది. మొసలిని తన కాళ్లతో తొక్కి తొక్కి అంతమొందించింది. తొండంతో ఈడ్చి కొట్టి చంపింది.
అత్తాపూర్ వద్ద మొసలి ప్రత్యేక్షం కావడంతో స్థానికులు జూ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మొసలి కోసం గాలిస్తున్నారు.