Home » Crop loan
హామీల గురించి అడిగితే నోటికి ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారని హరీశ్ రావు చెప్పారు.
కల్యాణ లక్ష్మి లక్ష రూపాయలు, తులం బంగారం ఇప్పటికీ ఇవ్వలేదని బండి సంజయ్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపారు.