Home » Crop Loans
టెస్కాబ్ ఖరారు చేసిన రుణ పరిమితికి అనుగుణంగా రైతులకు పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది.
పార్లమెంట్ ఎన్నికల ముందు ఆగస్టు 15వ తేదీ నాటికి ప్రతీఒక్కరికి రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి.. ఇవాళ రేషన్ కార్డు నిబంధన పెట్టి కుటుంబ బందాల మధ్య చిచ్చు పెడుతున్నారు.
రైతు రుణమాఫీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని వ్యవసాయ శాఖను ఆదేశించడంతో రూ.2లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు.
Crop Loan Waiver : రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు ఇవేనా?
రైతు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అన్నీ కలిపి లెక్కిస్తారు. అంతేకాదు.. భార్య లేదా భర్త పేర్ల మీదున్న అన్ని ఖాతాల వివరాలు, అప్పులు, వడ్డీలను క్రోడీకరించి రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం.
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ఏపీ సీఎం జగన్ అన్నారు. ఇప్పటివరకు 6 లక్షల మందికి పైగా రైతులకు వడ్డీ రాయితీని అందించామని చెప్పారు. గత రబీ సీజన్ లో లక్ష రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని, ఏడాదిలోపు తిరిగి చెల్లించిన 6లక్షల 27వేల 906 మంది రైతులకు వ�
పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు బ్యాంక్ మేనేజర్లే బ్యాంక్‌కు టోకరా వేశారు. ఓ కారు డ్రైవరు కలిసి.. ఏకంగా పంట రుణాల్లో గోల్మాల్ చేశారు.
తెలంగాణ రైతులకు కేసీఆర్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. రూ. 25 వేల రూపాయల లోపు ఉన్న రుణాలు ఉన్న రైతులు…5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. వీరి రుణాలను ఒకే దఫా కింద మాఫీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్�