Home » CSK
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ని ఓడించింది. అబుదాబిలో నెమ్మదిగా ఉన్న పిచ్‌లో హైదరాబాద్ బౌలర్లు ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లను మట్టి కరిపించారు. 14 పరుగులకు మూడు వికెట్లు తీసిన రషీద్ �
ఐపీఎల్ 2020కి ముందు, ఇద్దరు చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ప్లేయర్స్ సురేష్ రైనా, హర్భజన్ సింగ్ ఈ సీజన్‌లో ఆడకూడదని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాలతో వీరు ఇద్దరు ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం అయ్యారు. దీని తరువాత, CSK వారి వెబ్‌సైట్ నుంచి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్‌లో ఇప్పటివరకు ధోని జట్టు CSK ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. CSK గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. ఒక్క ముబైతో మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో చెన్నై ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే అక్టోబర్ 2 న చెన్నై సూపర్ కి
[svt-event title=”ముంబైపై సూపర్ ఓవర్‌లో రాయల్ ఛాలెంజర్స్ విజయం” date=”28/09/2020,11:49PM” class=”svt-cd-green” ] IPL 2020: 13వ సీజన్‌లో 10వ మ్యాచ్ క్రికెట్ ప్రేక్షకులకు కావాల్సినంత మజాను అందించింది. అంచనాలను తలకిందులు చేస్తూ, ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్ చివరకు సూపర్ �
ఐపీఎల్ 13వ సీజన్‌లో టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడితే.. ముంబైతో మ్యాచ్ మినహా రాజస్తాన్, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ల్లో పూర్తిగా విఫలమ�
అన్ని విభాగాల్లో పర్‌ఫెక్ట్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి విజయాన్ని సొంతం చేసుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఢిల్లీ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో చెన్నై బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. 20 ఓవర్లు పూర్తయ్య
ఐపీఎల్ సీజన్ 13లో భాగంగా జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ క్రమంలోనే చెన్నై కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంకా జట్టులోకి ఎంగిడికి బ�
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్‌పై దృష్టి సారించింది. కానీ ఈ సీజన్లో జట్టు అరంగేట్రం మాత్రం కాస్త నిరాశగా మొదలైంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన తొలి మ్యాచ్‌లో KKR 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయ�
IPL 2020 KXIP vs RCB, Pitch & Weather Report and Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుల మధ్య మ్యాచ్ గురువారం(24 సెప్టెంబర్ 2020) జరగనుంది. కానీ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లీ జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఈ మ్యాచ్‌కు జట్టు
ఐపీఎల్ 2020 ఐదవ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో రోహిత్ చేసిన మొదటి అర్ధ సెంచరీ ఇది. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. దీంతో రోహిత్ మరో రికార�