Home » custody
మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఈ నెల 4 వరకు ఈడీ కస్టడీ విధిస్తూ ముంబై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సంజయ్ రౌత్‌ను ఆదివారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేశారు.
జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు పోలీసు కస్టడీలో ఉండగా, మరో ఇద్దరు నిందితుల కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో శనివారం ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు.
ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీసులు విచారించనున్నారు. రేపటి నుండి జువెనల్ హోమ్ లోనే మైనర్లను పోలీసులు విచారణ చేయనున్నారు.
అవసరమైతే ఫారెన్ లాంగ్వేజెస్ తెలిసిన వారి సాయం తీసుకోనున్నారు. ఈ విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. టోనీ కస్టడీతో మరికొన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది.
దర్భంగా బ్లాస్ట్ కేసులో నిందితుల కస్టడీ ముగిసింది. ఈ నెల 23 వరకు నిందితులకు రిమాండ్ విధించారు. కస్టడీ సమయంలో ఎన్ఐఏ అధికారులు నిందితుల వద్ద నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు.
jagtial police arrest cock in murder case: మనిషి కోసుకుని కూర వండుకుని తినే కోడిపుంజు.. మనిషిని చంపడమేంటి? హత్య కేసులో పోలీసులు దాన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లడం ఏంటి? నమ్మబుద్ధి కావడం లేదు కదూ. అంతా అయోమయంగా ఉంది కదూ.. మ్యాటర్ ఏంటంటే.. జగిత్యాల జిల్లాలో ఓ
B Pharmacy Student Case : నిండా పాతికేళ్లు కూడా లేని అమ్మాయి… తెలంగాణ పోలీసులకు చెమటలు పట్టించింది. ఆడబిడ్డలున్న పేరెంట్స్‌ను వణికించింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ సొసైటీనే భయపెట్టింది. నగరంలో మరో దిశ లాంటి ఘటన జరిగిందా అంటూ జనం ఆందోళన పడేలా చేసిం�
Divya Tejaswini murder case : విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. అక్టోబర్ 15వ తేదీన దివ్య తేజస్విని దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దివ్య హత్య త
Intermediate girl murdered : విజయవాడ దివ్య తేజస్విని ఘటన మరవకముందే ఏపీలో మరో ప్రేమోన్మాదం వెలుగులోకి వచ్చింది. విశాఖ గాజువాకలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. శ్రీనగర్ సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాదానికి ఓ మైనర్ బాలిక బలైంది. వరలక్ష్మి అనే బాలిక గొంతు కోశాడో ప్ర�
Ragini, Sanjana : సినిమా రంగంలో డ్రగ్స్ ప్రకంపనలు రేకేత్తిస్తున్నాయి. శాండిల్ వుడ్ లో డ్రగ్స్ వినియోగం, విక్రయించారనే ఆరోపణలపై అరెస్టుయిన కన్నడ నటి రాగిణి ద్వివేదికి కోర్టులో షాక్ తగిలింది. తనకు హెల్త్ బాగా లేదని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చేందుకు అను�