Home » custody
కస్టడీ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నాడు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నాగార్జున గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
కస్టడీ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న నాగచైతన్య.. ఒక ఇంటర్వ్యూలో సమంత గురించి, విడాకులు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ కానుంది.
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన కస్టడీ సినిమా మే 12న రిలీజ్ కానుంది. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రయూనిట్.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య ఇండైరెక్ట్ గా అఖిల్ ఏజెంట్ సినిమా ఫ్లాప్ గురించి మాట్లాడాడు. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా ప్రేక్షకులని మెప్పించలేక దారుణంగా పరాజయం అయింది.
కృతిశెట్టి ప్రస్తుతం నాగచైతన్యతో కస్టడీ (Custody) సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ మూవీ టీం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్ లో కృతిశెట్టి చీరలో సోయగాలు ఆరబోస్తూ అందర్నీ ఆకట్టుకుంది.
నాగచైతన్య, శోభిత ధూళిపాళ ప్రేమ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చైతన్య తన క్రష్ ఆమె అంటూ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం కస్టడీ ప్రమోషన్స్ లో ఉన్న నాగచైతన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.
అఖిల్ అండ్ చైతన్య సినిమాల విజయం కోసం నాగార్జున, అమల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించారు.
అక్కినేని బ్రదర్స్ నాగచైతన్య, అఖిల్ మాస్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకునేందుకు కస్టడీ, ఏజెంట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.