Home » custody
ఏ1-ప్రవీణ్, ఏ2-రాజశేఖర్, ఏ4-డాక్య, ఏ5-కేతావత్ రాజేశ్వర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ భావిస్తోంది. కోర్టు అనుమతి మేరకు నలుగురు నిందితులను ఆదివారం కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ సిద్ధమైంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాగుంట రాఘవరెడ్డి కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మాగుంట రాఘవరెడ్డి జ్యూడీషియల్ కస్టడీని మార్చి 28 వరకు పొడిగించింది.
గుజరాత్ హైకోర్టులో ఓ విచిత్రమైన పిటిషన్ దాఖలైంది. తన ప్రియురాలు తనను కాకుండా మరొకరిని పెళ్లిచేసుకుందన్న కోపంతో యువతిని ఆమె భర్త నుంచి కస్టడీలోకి తీసుకోవాలని యువకుడు పిటిషన్ దాఖలు చేశాడు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాకు సీబీఐ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. మనీష్ సిసోడియా సీబీఐ కస్టడీ మరో రెండు రోజులు పొడిగించింది. మనీష్ సిసోడియా కస్టడీ పొడగిస్తూ ఎంకె.నాగ్ పాల్ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర కృష్ణ కస్టడీపై తీర్పును రంగారెడ్డి జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. నిందితుడు హరిహర కృష్ణను ఎనిమిది రోజులు కస్టడీకి ఇవ్వాలన్న విషయంపైన రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్ట�
యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’. గత ఏడాది సెప్టెంబర్ లో మొదలైన ఈ మూవీ, జనవరి మొదటి వారంలో చివరి షెడ్యూల్ మొదలు పెట్టుకుంది. గ్యాప్ లేకుండా చిత్రీకరణ జరుపుకున్న చిత్ర యూనిట్..
టాలీవుడ్ హీరోలు అంతా మళ్ళీ షూటింగ్ లతో బిజీ అయ్యారు. సంక్రాంతి పండగ కారణంగా బ్రేక్ తీసుకున్న సినిమాలు కొన్ని అయితే, ఇప్పుడే షూటింగ్ మొదలు పెడుతున్న సినిమాలు మరికొన్ని.
ప్రస్తుతం కృతిశెట్టి ఆశలన్నీ చైతు - వెంకట్ ప్రభు సినిమా మీదే ఉన్నాయి. ఇంటెన్స్ యాక్షన్ ఎమోషనల్ మూవీగా కనిపిస్తున్న కస్టడీ మూవీలో కృతిశెట్టి నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే రేవతిగా కృతి ఫస్ట్ లుక్.................
యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం 'కస్టడీ'. తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పోలీస్ కథాంశంతో ప్రేక్షకుల ముందు రాబోతుంది. గత ఏడాది సెప్టెంబర్ లో మొదలైన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు కస్టడీ