Home » Customers
కస్టమర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. అధికారులను నిలదీస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే బ్రాంచ్ దగ్గరికి వచ్చి ఆందోళనకు దిగారు కస్టమర్లు.
'ఫ్రెండ్ షిప్ డే' రోజు జొమేటో సీఈవోకి వినూత్న ఆలోచన వచ్చింది. ఈ డేని ఆయన ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. డెలివరీ బాయ్ అవతారం ఎత్తేశారు.
హైదరాబాద్ నాచారంలోని ఓ బ్యాంకు ఏటీఎంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. రూ.8000 కి బదులు రూ.600 రావడంతో కస్టమర్లు షాకయ్యారు. ఇలా పలువురికి జరగడంతో ఆందోళనకి దిగారు.
జొమాటో డెలివరీ ఏజెంట్ తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నాడు. తను ఫుడ్ డెలివరీ చేసే ప్రతి కస్టమర్‌కి చాక్లెట్లు పంచాడు. నెటిజన్ల స్పందనతో జొమాటో కూడా అతనికి కేక్ పంపింది.
రీసెంట్గా కూలర్ ఆటో చూసాం. ఇప్పుడు బెంగళూరు రోడ్లపై హైటెక్ ఆటో తిరుగుతోంది. అందరిలా కాకుండా తన ఆటో భిన్నంగా ఉండాలనుకున్నాడేమో ఆ ఆటో డ్రైవర్ తన ఆటోని డిఫరెంట్‌గా తయారు చేయించాడు. ఈ ఆటో ఇప్పుడు వైరల్ అవుతోంది.
హోటల్‌కి వెళ్లినపుడు వెయిటర్‌కి టిప్ ఇవ్వడం సహజం. వారు మనకి అందించిన సర్వీస్‌కి వారిని ప్రోత్సహిస్తూ టిప్ ఇస్తాం. కానీ ఓ వెయిట్రస్ టిప్ తీసుకుందని రెస్టారెంట్ నిర్వాహకులు జాబ్ నుంచి తీసేసారు. అదేంటి? అంటారా.. చదవండి.
గత మూడురోజులుగా SBI సర్వర్ పనిచేయకపోవడంతో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ ఆన్ లైన్ పేమెంట్స్ నిలిచిపోవడంతో విసుగు చెందారు. సంస్థ ఉద్యోగులు ఏం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోక్స్, మీమ్స్ పోస్ట్ చేసారు.
సాధారణంగా "నూనె తక్కువగా వేయి, బాగా స్పైసీగా ఉండాలి" వంటి సూచనలు జొమాటో యాప్ లో చేస్తుంటాం. అయితే, ‘‘సోదరా ఆహార పదార్థాన్ని సరిగ్గా చేయి’’ అని యూజర్లు చాలా మంది ‘కుకింగ్ సూచనలు’ కింద రాస్తున్నారని జొమాటో చెప్పింది. ఇకపై అలా రాయడం మానేయాలని కో�
4జీ ఫీచర్ ఫోన్, స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన రిలయన్స్ జియో.. ఇప్పుడు 5జీ సేవల్లోకి ఎంటరవుతున్న వేళ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎంబీడెడ్ 4జీ సిమ్ కార్డ్‌తో అతి తక్కువ ధర 184 డాలర్ల (రూ.15 వేలు)కు లాప్టాప్ డెవలప్ చేస్తుందన�