Home » customs duty
అరుదైన వ్యాధుల కోసం జాతీయ పాలసీ 2021 కింద జాబితాలో చేర్చబడిన అన్ని అరుదైన వ్యాధుల చికిత్స కోసం వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్న అన్ని మందులు, ప్రత్యేక వైద్య ప్రయోజనాల కోసం ఉపయోగించే ఆహారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకం నుండి పూర్తి మినహాయి�
ఒప్పో సంస్థ దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ, అసెంబ్లింగ్, హోల్‌సేల్ ట్రేడింగ్, యాక్సెసరీస్ తయారీ, అమ్మకంతోపాటు వన్‌ప్లస్, రియల్‌మి వంటి బ్రాండ్ల పంపిణీ కూడా చేపడుతుంది. దీంతో సంస్థకు భారీ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది.
వంటనూనె రేట్లు తగ్గే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పోటీగా పెరిగిన వంటనూనె ధర.. త్వరలో దిగిరానుందని సమాచారం.
శాంసంగ్ కార్యాలయాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిందన్న అనుమానాలతో ముంబై, ఢిల్లీల్లోన ఉన్న శాంసంగ్ కార్యాలపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఇప్పటికే పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. గ్యాస్ బండ ధర గుదిబండగా మారింది. నిత్యావసర సరుకుల రేట్లు చుక్కలను తాకుతున్నాయి. వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. టీవీ ధరలకు రెక్కలు వచ్చాయి. వరుసగా అన్నింటి ధరలు పెరుగుతుడంటంతో సామాన్యుడు ఉక్కిరిబి�
good news for liquor lovers: కేంద్ర ప్రభుత్వం త్వరలో పలు విదేశీ బ్రాండ్ల మద్యంపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించే యోచన చేస్తోంది. యూరప్ నుంచి దిగుమతి చేసుకున్న మద్యంపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని సగానికి తగ్గించనుంది. ప్రస్తుతం విదేశీ ఆల్కహాల్ ఉత్పత్తులపై 150శాతం �
good news for gold buyers in budget 2021: యావత్ దేశం ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూసిన బడ్జెట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి సోమవారం(ఫిబ్రవరి 1,2021) బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ లో పలు కీలక ప్రతిపాదనలు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీత�
ఆఫర్లో TVలు కొనుక్కునేందుకు ట్రై చేస్తున్నారా.. గతంలో మాదిరి కాదు. ప్రభుత్వం విధించిన అదనపు పన్ను కారణంగా టీవీ ధరలు మరింత పెరగనున్నాయి. వాటి తయారీలో వాడే ఓపెన్ సెల్‌ను ఎక్కువ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ దిగుమతిపై గురువారం 5 శాతం సుంకా�
2020-21 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం(ఫిబ్రవరి 01,2020) పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రభావంతో కొన్ని వస్తువుల ధరలు పెరగగా మరికొన్ని వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కస్టమ్స్ డ్యూటీ పెంపు�
అమెరికా నుంచి దిగుమతి అయ్యే చికెన్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించే యోచనలో భారత్ ఉంది. ప్రస్తుతం 100 శాతం ట్యాక్స్ ఉంది. దాన్ని 30 శాతానికి తగ్గిస్తారని సమాచారం.