Home » Cutest Viral Video
ఓ పక్షితో తిమింగలం ఆటలు నెటిజన్లను కట్టిపడేస్తోంది.సీగల్ పక్షి వెంటే తిరుగుతూ దాన్ని భలే ఆటపట్టిస్తున్న వీడియో భలే క్యూట్ గా ఉందంటున్నారు నెటిజన్లు.